Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
మీరు ఓల్డ్ గా కనిపించడానికి కారణమయ్యే మేకప్ మిస్టేక్స్
మిర్రర్ లో చూసుకున్నప్పుడు ఓల్డ్ గా కనిపిస్తున్నట్టు ఫీలవుతున్నారా.. ఏజింగ్ అనేది న్యాచురల్ గా జరిగే ప్రక్రియ. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తారు. ఏళ్లు గడిచే కొద్దీ.. ముఖ్యంగా 25 ఏళ్లు దాటాయంటే.. కాంప్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ లక్షణాలు ముడతలు, ఫైన్ లైన్స్, కంటి చుట్టూ, నోటి చూట్టూ లైన్స్ ఏర్పడటం, సాగింగ్ స్కిన్, ఏజ్ స్పాట్స్, డల్ కాంప్లెక్షన్ వంటివి కనిపిస్తాయి.
ఒక్కొక్కరికి ఒక్కో విధంగా స్కిన్ ఏజింగ్ అవుతుంది. కొంతమందికి 40 ఏళ్లు వచ్చేవరకు ఈ లక్షణాలు కనిపించవు. కానీ.. కొంతమందిలో కొన్ని రోజులకే కనిపిస్తాయి. మరికొందరికి 20 ఏళ్లకే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు హెరిడిటీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైట్, వ్యాయామం, స్కిన్ కేర్ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈ లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి.

ఫౌండేషన్
ఫౌండేషన్ ని లేయర్స్ లేయర్స్ గా ఎక్కువ మందంగా అప్లై చేయకూడదు. ఇలాంటి అలవాటు వల్ల.. చర్మం ముడతలుగా కనిపిస్తుంది. ఓల్డర్ లుక్ కనిపిస్తుంది.

కన్సీలర్
ఎక్కువగా కళ్ల చుట్టూ కన్సీలర్ ఎక్కువగా అప్లై చేయడం మంచిది కాదు. కళ్లకింద డార్క్ సర్కిల్స్ కనిపించడకుండా ఉండటానికి ఎక్కువగా కన్సీలర్ అప్లై చేయడం వల్ల.. సాగీగా, ఓల్డర్ గా కనిపిస్తుంది.

ఫేషియన్స్ వేయకపోవడం
ఫేషియల్స్ కంప్లీట్ గా మానేయకూడదు. ఫేషియల్స్ వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. కాంప్లెక్షన్ ఎలాస్టిటీ పెరుగుతుంది. దీనివల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గుతాయి.

ఎక్స్ ఫోలియేటింగ్
ఎక్స్ ఫోలియేటింగ్ చేయకుండా ఉండకూడదు. చర్మం యూత్ ఫుల్ గా, రేడియంట్ గా కనిపించాలంటే.. స్కిన్ ఎక్స్ ఫోలియేషన్ చాలా అవసరం. రెగ్యులర్ గా ఎక్స్ ఫోలియేషన్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ బయటకు పంపవచ్చు. అలాగే హెల్తీ కొత్త కణాలను ప్రొమోట్ చేస్తుంది.

హైడ్రేట్ గా ఉండకపోవడం
మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోకపోతే.. చర్మంపై ముడతలు వస్తాయి. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల చర్మం హెల్తీగా ఉంటుంది. డీహైడ్రేషన్ కారణంగా.. చిన్నవయసులోనే.. చర్మ కణాలు నిర్జీవంగా మారతాయి.

సన్ స్క్రీన్ ఉపయోగించకపోవడం
రెగ్యులర్ గా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించకపోవడం వల్ల యూవీ కిరణాలు..చర్మ కణాలకు ఎఫెక్ట్ చూపిస్తాయి. దీనివల్ల త్వరగా ఏజ్ అయిన లక్షణాలు కనిపిస్తాయి.

హెయిర్ కండిషనర్
రెగ్యులర్ గా హెయిర్ కండిషనర్ ఉపయోగించకపోవడం వల్ల జుట్టు డ్రైగా, రఫ్ గా మారుతుంది. అలాగే సరైన కండిషనర్ ఉపయోగించాలి. లేదంటే జుట్టుకి హాని కలుగుతుంది.



Click it and Unblock the Notifications