Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
వివిధ రకాల టేస్టీ టీలు చెప్పే స్కిన్ బ్యూటీ సీక్రెట్స్ ...
శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా ఆహారం అవసరమవుతుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన చర్మ సౌందర్యం ఆధారపడి ఉంటుంది. కొద్ది రోజులు ఆహారం తీసుకోకపోతే శరీరం ఎలా చనిపోతుందో, అదే విధంగా సరైన పోషకాలు చర్మానికి అందకపపోతే, చర్మం డెడ్ స్కిన్ అయిపోతుంది. కాబట్టి రోజూ మనం తీసుకునే ఆహారపానియాలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ ఎంత ఎక్కువ అందితే చర్మ ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది.
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారపానీయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? చర్మం ఆరోగ్యంగా నిరంతరం తేమగా , ప్రకాశవంతంగా కనబడాలంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ మరియు ఫ్రెష్ లెమన్ జ్యూస్ వంటివి ముఖ్య పాత్ర వహిస్తాయి. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి , ఆ ప్రదేశంలో కొత్త స్కిన్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి.
కాబట్టి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే రోజుకి సరిపడా నీళ్ళు తాగాలి. నీటితో పాటు ఫ్రెష్ జ్యూస్ లు కూడా తీసు9కోవాలి. ఫ్రెష్ జ్యూస్ లు మాత్రమే కాదు, స్కిన్ బ్యూటిని పెంచడంలో టీలు కూడా అద్భుతంగా సహాయపడుతాయి. రెగ్యులర్ డైట్ లో టీ చేర్చుకోవడం వల్ల 100 సార్లు హెల్తీగా మరియు బెటర్ గా స్కిన్ మెరుగుపడుతుంది.? బెస్ట్ టీ తాగడానికి ఇదే మంచి సమంయలో స్కిన్ గ్రేట్ మార్పు చెందుతుంది. మరి స్కిన్ టోన్ మార్చే గ్రేట్ టీలు ఏంటో తెలుసుకుందాం..

డ్యాండలిన్ టీ:
డ్యాండలిన్ టీలు చూడటానికి చాలా గ్రేట్ గా కనబడుతాయి. రెగ్యులర్ గా డ్యాండలిన్ టీ తాగడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మం మరింత యంగ్ గా కనబడేలా చేస్తుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది మరియు ఆటోమ్యాటిక్ గా చర్మం అందంగా మార్చుతుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో కూడా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువును కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, చర్మకణాలు ఉత్పత్తికి సహాయపడుతుంది . స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ వల్ల చర్మంలో గ్రేట్ గా మార్పులొస్తాయి.

పెప్పర్ మింట్ టీ:
స్కిన్ హెల్త్ ను మెరుగుపరచడంలో పెప్పర్ మింట్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆయిల్ స్కిన్ నివారించి కొత్త కణాలను ఉత్పత్తికి సహాయపడుతుంది . డల్ స్కిన్ నివారిస్తుంది. స్కిన్ బ్రైట్ గా మార్చుతుంది.

అల్లం టీ:
అల్లం జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది . అంతే కాదు చర్మ కణాల రూట్స్ ను కూడా శుభ్రం చేస్తుంది. దాంతో చర్మ సమస్యలు నివారించబడుతాయి . కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

చమోమెలీ టీ:
చమోమెలీ టి చర్మ సమస్యలను నయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ముఖ్యంగా ఎగ్జిమా, మరియు డెర్మటైటిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. చర్మ కాంతిని పెంచుతుంది.



Click it and Unblock the Notifications











