Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
స్మూత్ స్కిన్ పొందడానికి ఒక సింపుల్ హోం రెమెడీ..!
కాలాన్ని బట్టి, బుతువుల బ ట్టి వాతావరణంలో మార్పులు రావడం సహజం. అలాగే మనిషి శరీరంలో కూడా కాలాన్ని బట్టి, బుతువులను బట్టి మార్పలు సంబవిస్తాయి. ముఖం రంగు మారిపోయి అందవిహీనంగా తయారవుతుంది. మీ చర్మాన్ని ముట్టుకున్నప్పుడు బేబీ సాప్ట్ స్కిన్ ముట్టుకున్న ఫీలింగ్ పొందారా? ఖచ్చితంగా నో అనే చెబుతారు. అలాంటి బేబీ సాప్ట్, స్మూత్ స్కిన్ పొందాలను మీరుకోరుకుంటున్నారా.
చర్మం ఆరోగ్యంగా లేనప్పుడు చర్మం నిర్జీవంగా కలర్ తక్కువ అవుతుంది. ఇలా తయారవ్వడానికి ఏజింగ్, హార్మోన్స్, వర్క్ స్ట్రెస్, పొల్యూషన్, మొదలగునవి కారణమవుతున్నాయి.

స్కిన్ డ్యామేజ్ కు కారణమేదైనా , చర్మాన్ని స్మూత్ గా మరియు సాప్ట్ గా మార్చడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి.
టర్మరిక్, పాలు, నిమ్మఫేస్ ప్యాక్ గ్రేట్ గా పనిచేస్తుంది.
పసుపు: 2టీస్పూన్
పాలు: 2టేబుల్ స్పూన్స్
నిమ్మరసం: 2టీస్పూన్స్

స్కిన్ సాప్ట్ గా మార్చే గుణాలు పసుపు, పాలు, నిమ్మరసం పుష్కలంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం స్కిన్ సాప్ట్ గా మారుతుంది.
పసుపు నేచురల్ స్కిన్ ఎక్సఫ్లోయేటింగ్ ఏజెంట్ . ఇది స్ర్కబ్బింగ్ గా గ్రేట్ గా సహాయపడుతుంది . డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది . బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది, వైట్ హెడ్స్ మరియు చర్మంలోని రఫ్ ప్యాచెస్ ను తొలగిస్తుంది.
నిమ్మరసం అసిడిక్ నేచరల్ కలిగి ఉంటుంది, ఇది స్కిన్ కంప్లెక్షన్ నివారిస్తుంది . చర్మం మరింత ఫ్రెష్ గా మరియు రేడియంట్ గా కనబడేలా చేస్తుంది.

పాలు చర్మానికి తగిన తేమను, పోషణను అందిస్తుంది, స్కిన్ ఎలాసిటి పెంచుతుంది. దాంతో స్కిన్ ప్యాచెస్, పిగ్మెంటేషన్ నివారిస్తుంది.
బౌల్లో మొదట సూచించిన పదార్థాలను వేసి మిక్స్ చేయాలి.
మొత్తగా పేస్ట్ లా తయారుచేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మందంగా ప్యాక్ వేయాలి.
ముఖానికి అప్లై చేసిన తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి.
15నిముషాలు తర్వాత మన్నికైన ఫేస్ వాస్ ఉపయోగించి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
