Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బర్త్ డే స్పెషల్ : తల్లి అయినా ఏమాత్రం బ్యూటీ తగ్గని బబ్లీ బ్యూటీ జెనిలీయా
జెనిలీయా...ఈ పేరు వింటే చాలు...‘అంతేనా...వీలైతే నాలుగు మాటలు....కుదిరితే కప్పు కాఫీ' డైలాగ్స్ ఠక్కున గుర్తువస్తాయి. ‘సై' అంటూ హుషారుగా ...‘బొమ్మరిల్లు' చిత్రంలో తన నటనతో మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు పుట్టిన రోజు ఈ రోజు. జెనీలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ుంటూ కొడుకుతో ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను జెనీయా 2012లో వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత తెరమీద ఆమె ముఖమే కనిపించకపోవటంతో అభిమానులను కొంత నిరాశను మిగిల్చింది. చాలా గ్లాసీ అండ్ గ్లామరస్ గా ఉండే బబ్లీ బ్యూటీ జెనిలీయాకు బోల్డ్ స్కై. కాం ఈ రోజు పుట్టిన రోజు సుభాకాంక్షలుతెలుపుతున్నది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మీకోసం కొన్ని అద్భుతమైన ఫోటోలను ఇక్కడ షేర్ చేస్తున్నాము.
బాలీవుడ్ లో చాలా త్వరగా మిళితమైపోయి, చాలా త్వరగా సెన్షేషనల్ పేరుకొట్టేసిన జెనిలీయా, బబ్లీ నేచర్, యూత్ ఫుల్, హ్యాపి పర్సనాలిటీకి ఫ్యాషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమాల్లో నటించకపోయినా...ఈవెంట్స్, ఫంక్షన్స్ లో ఇలా మోడ్రన్ గా కనిపించి ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు ఉపశమనం కలిగిస్తుండేంది.
మరి ఆమె పబ్లిక్ లో వచ్చినప్పుడు ఆమె స్టైల్ యూత్ ఫుల్ బ్యూటీ ను అందంతో, చలాకీ తనంతో ఎలా మ్యానేజ్ చేసింది. ఆమె సెలబ్రెటీలను ఎలా ఆకట్టుకోగలిగింది, అంత స్పెషాలీటి ఏంటి అన్న దానికి కొన్ని నిదర్శనంగా కొన్ని ఫోటోలు మీకోసం...

1. జెనిలీయా:
జెనీలియా తల్లైన తర్వాత బ్లాక్ డ్రెస్సులో చాలా సెన్షేషనల్ గా ఒక క్రిస్మస్ పార్టీలో ఇలా హబ్బీతో బబ్లీగా కనిపించింది.

2. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు:
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పు మస్టర్డ్ అండ్ అనార్కలీ డ్రెస్ తో బచ్చన్ ఫ్యామీ ఫంక్షన్స్ కు హాజరైనప్పుటి ఫోటో ఇది . ప్రెగ్నెంట్ గా ఉన్న పార్టీలో సెంటర్ ఆఫ్ అంట్రాక్షన్ గా నిలిచింది.

3. సబ్యసాచి లెహంగాలో :
జెనీలియా ఆమె బ్రదర్ వెడ్డింగ్ లో ఇలా బ్యూటిఫుల్ మోడ్రన్ లెహాంగా ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన డ్రెస్సును ధరించి చాలా సంతోషంగా కనిపించినప్పటి ఫోటో.

4. ల్యావెండర్ కలర్ లో:
జెనిలీయా గ్రీన్ కార్పెట్ ఈవెంట్ కు ఇలా ల్యావెండర్ స్లీవ్ లెస్ జతిన్ వర్మ డ్రెస్ లో భర్తతో కలిసి ఇలా ఫోటోలకు ఫోజిలిచ్చింది.

5. బ్రైట్ కలర్ లో:
తల్లి అయిన తర్వాత మొదట పబ్లిక్ అప్పియరెన్స్ గా మొదటి ఫోటో ఇదే కాబోలు. డైపర్ బ్రాండ్స్ ఈవెంట్ కు బ్లూ జీన్స్ మరియు వైట్ టీషర్ట్ లో క్యూట్ గా కనిపించింది.

6. వావ్ భర్త, కొడుకుతో కలిసి:
ఈ ఫోటో చూస్తే జెనిలీయా పోస్ట్ ప్రెగ్రెన్సీ ఫ్యాట్ ను ఎలా మ్యానేజ్ చేసిందో అన్న విధంగా స్మార్ట్ అండ్ క్యూట్ అండ్ స్లిమ్ గా పబ్లిక్ అప్పియర్స్ అద్భుతంగా ఆకట్టుకొన్నది. మరి మీరేమంటారు....



Click it and Unblock the Notifications
