Latest Updates
-
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు -
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే!
Lakme Fashion Week 2023: మిల్క్ బ్యూటీ తమన్నా ర్యాంప్‌పై అందాల మాయాజాలాన్ని ప్రదర్శించారు
Lakme Fashion Week 2023: మిల్క్ బ్యూటీ తమన్నా ర్యాంప్‌పై అందాల మాయాజాలాన్ని ప్రదర్శించారు

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ ఈవెంట్‌లలో ఒకటి, లాక్మే ఫ్యాషన్ ఈ రోజు చివరి రోజుగా ఇంకా కొనసాగుతోంది. ఫ్యాషన్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాక్మే ఫ్యాషన్ షోలో స్క్రీన్ సెలబ్రిటీలు మరియు మోడల్స్ వివిధ డిజైనర్ల దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేయడం కళ్ళకు మాత్రమే కాదు, మనస్సుకు కూడా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అన్ని డ్రెస్సులు ఆకర్షణీయంగా, అందంగా, ఆడంబరంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. FDCI భాగస్వామ్యంతో లాక్మే ఫ్యాషన్ వీక్ నాల్గవ రోజు ప్రముఖ బాలీవుడ్ మరియు టాలీవుడ్ నటి తమన్నా బాటీయా షోస్టాపర్‌గా కనిపించింది. డిజైనర్ నిర్మూహా కోసం షో స్టాపర్‌గా తమన్నా ఆదివారం లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి జలక్ ఇచ్చింది.

లాక్మే ఫ్యాషన్ వీక్ చివరి రోజున ఈ కార్యక్రమంలో కరిష్మాతో పాటు సౌత్ మరియు బాలీవుడ్‌లో నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించిన తమన్నా భాటియా కూడా పాల్గొన్నారు.

ర్యాంప్‌పై పచ్చని దుస్తులను ధరించి పర్ఫెక్ట్ వాక్ చేస్తూ తమన్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఈ చిత్రాలలో, నటి పొడవాటి బాడీకాన్ దుస్తులను ధరించింది. ఇది వెనుక వైపు నుండి స్లిట్ ఉంది.
తమన్నా మరియు కరిష్మాల ఈ చిత్రాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.



Click it and Unblock the Notifications