Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
Pooja Hegde: లేటెస్ట్ డ్రస్సులో సమ్మర్ కంటే ముందే హీట్ పుట్టిస్తోన్న పూజా హెగ్డే...
రాధేశ్యామ్ నటి పూజా హెగ్డే లేటెస్ట్ ఫ్యాషన్ అవుట్ ఫిట్స్ పై ఓ లుక్కేయండి.
ముంబైలో పుట్టి పెరిగిన పూజా హెగ్డేకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక రాష్ట్రంలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక లైలా కోసం అంటూ తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ పొడుగు కాళ్ల సుందరి..

రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లోనూ తన గ్లామర్ షోతో నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. తాజాగా టైట్ ఫిట్టింగ్ వైట్ డ్రెస్సులో తన బాడీలోని కొలతలను చూపిస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది.

రామ చరణ్ తో ఐటమ్ సాంగులో జిగేలు రాణిలా కనిపించిన ఈ యువరాణి.. అల్లు అర్జున్ తోనూ బుట్టబొమ్మగా ఆడి పాడింది. అయితే కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. వాస్తవ జీవితంలోనూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

తాజాగా వైట్ టైట్ డ్రస్సులో హొయలు వలకబోస్తూ.. బిగువైన బట్టలతో తన చుట్టు కొలతలు చూపుతూ మరోసారి రెచ్చిపోయింది. తన థైస్ షోతో కుర్రాళ్లను మరింత రెచ్చగొడుతూ.. సమ్మర్ కు ముందే చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయాయి. తనదైన ఫ్యాషన్ డ్రస్సులతో అందరినీ అలరిస్తోన్న బుట్టబొమ్మ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి...

హాట్ హాట్ ఫొటోలతో..
నేటి తరం అమ్మాయిలలో చాలా మందికి ఇష్టమైన ఫ్యాషన్లలో స్కర్ట్స్ కూడా ఒకటి. పూజా హెగ్డే కూడా ఇదే ఫాలో అయినట్టుంది. కాకపోతే కవ్వించే ఫోజులతో కుర్రాళ్లలో చెమటలు పట్టేలా చేస్తోంది. తన హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ప్రస్తుతం బుట్టబొమ్మ ఫొటోలతో సోషల్ మీడియా హీటెక్కిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మెరిసిన బుట్టబొమ్మ..
రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన ఈ బుట్టబొమ్మ టైట్ వైట్ డ్రస్సులో పుత్తడి బొమ్మలా ఎలా మెరిసిపోతుందో చూడండి. తన చేతికి రెండు గోల్డెన్ రింగ్స్, చెవులకు మ్యాచింగ్ గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. అందుకు తగ్గ మ్యాచింగ్ ఫుట్ వేర్ తో మళ్లీ పాపులర్ అయ్యింది.

స్టైలీష్ లుక్..
మనలో ఎవ్వరు ఎలాంటి డ్రస్సులు ధరించినా.. అందుకే మనదైన ఆత్మవిశ్వాసాన్ని కలిపితే, మన లుక్ ను కంప్లీట్ చేయడం సులభమవుతుంది. అందులో కొన్నిసార్లు మన డ్రస్సింగ్ చాలా సింపుల్ గా ఉన్నా కూడా చాలా అందంగా, స్టైలీష్ గా మెరిసిపోయేలా చేస్తుందనడానికి పూజా హెగ్డేనే ఒక నిదర్శనం. తను ధరించిన ఈ వైట్ టైట్ డ్రెస్ కూడా ఈ కోవకు చెందినదే.

ప్రత్యేకంగా కనిపించాలంటే..
బుట్టబొమ్మ ధరించిన ఈ అవుట్ ఫిట్ ను ఎంపిక చేసుకుంటే మీరు కూడా ఫ్యాషనబుల్ గా చాలా సులభంగా మెరిసిపోతారు. దీని కోసం మీరు మ్యాచింగ్ ఫుట్ వేర్ తో పాటు.. ఈ డ్రస్సుకు తగ్గట్టు చక్కని హెయిర్ స్టైల్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ రెడీగా ఉంచుకుంటే చాలు.

పార్టీలకు వెళ్లేటప్పుడు..
సాధారణంగా ఏవైనా పార్టీలు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో జరుగుతుంటాయి. అలా జరిగే పార్టీలలో మీరు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే.. పూజా వేసుకున్న ఈ వైట్ టైట్ డ్రస్సును ట్రై చేయండి.

వేసవిలో వైట్ పర్ఫెక్ట్..
అప్పుడే ఎండాకాలం వచ్చేసింది.. ఇలాంటి సమయంలో కాస్త హాయిగా ఉండాలంటే.. వైట్ కలర్ డ్రస్సులు ధరించడం కూడా మార్గమని చెబుతోంది ప్రభాస్ రాణి. వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్స్ లో మనం బ్యూటీఫుల్ గా కనిపించడం మాత్రమే కాదు.. మన బాడీకి వేసవి వేడి నుండి ఎంతో ఉపశమనం లభిస్తుంది.



Click it and Unblock the Notifications