Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Janhvi Kapoor: జాలు వారుతున్న జాన్వీ ఎద అందాలు, గ్లామర్‌తో దాడి చేస్తున్న హాట్ బ్యూటీ
శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి రాకముందే పేరు ఉన్నప్పటికీ.. సిల్వర్ స్క్రీన్ పై వచ్చిన పేరు కంటే సోషల్ మీడియా ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది జాన్వీ కపూర్.

జాన్వీ కపూర్ అందాల జడివానతో కుర్రకారును ఆగం చేస్తోంది. సూపర్ ఎక్స్‌పోజింగ్‌తో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. తల్లిని మించిన అందచందాలతో ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ చేసింది ఒకటీ అర సినిమాలే అయినా కుర్ర ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామరస్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ సెగలు రేపుతోంది.

తాజాగా జాన్వీ కపూర్ వాయిలెట్ కలర్ ఔట్ ఫిట్‌ను ధరించింది హాట్ హాట్ అందాలతో అదిరిపోయే ఫోజులతో ఫోటోలు దిగి పోస్టు చేసింది. డీప్ లోనెక్ నుండి ఎద అందాలు గిలిగింతలు పెడుతుంటే కుర్రకారు ఉండలేకపోతోంది.

బాలీవుడ్ అంటేనే అందాల ఆరబోత. అలాంటి ఇండస్ట్రీలో నాలుగు పదులు, ఐదు పదుల వయస్సులోనూ పిచ్చెక్కించే అందాల ఆరబోతతో ఆగం చేస్తుంటారు. అలాంటిది ఇంకా యంగే అయిన జాన్వీ కపూర్ తన యవ్వనాలతో మత్తెక్కించే చూపులతో ఫోటోలకు ఫోజులిస్తోంది.

తల్లి శ్రీదేవికి అందానికి సరితూగే అందచందాలతో మైమరిపిస్తోంది జాన్వీ. హద్దుల్లేని అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. జాన్వీ గ్లామర్ షోకు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. జాన్వీ అందాల జడివానకు కుర్రకారు అల్లాడి పోతున్నారు. ఏంటీ జాన్వీ ఈ అందాల రచ్చ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో జాన్వీ గ్లామరస్ ఫోటోలకు ఫుల్ రెస్పాన్స్ వస్తుంటుంది. అలా తన అందాల ఆరబోతను మరింత పెంచుతూ పోతోంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో థైస్ షో, డీప్ లోనెక్ ఔట్ ఫిట్స్‌తో ఎద ఎత్తుల ప్రదర్శనతో అరాచకం సృష్టిస్తోంది. పట్టపగలు కూడా సెగలు పుట్టిస్తూ ఆగమాగం చేసేస్తోంది ఈ అందాల సుందరాంగి. తన అందచందాల అరాచకానికి జాన్వీ ఫాలోవర్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఏంటీ గ్లామర్ దాడి అంటూ గగ్గోలు పెడుతున్నారు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
