Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Janhvi Kapoor: థైస్ షోతో రచ్చ లేపిన జాన్వీ, ఈ అమ్మడి అందాల దాడికి చిత్తై పోవాల్సిందే
అందాలతో దాడి చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. తల్లికి మించి తన అందంతో జాన్వీ కపూర్ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. గ్లామర్ ట్రీట్ లో ఈ బ్యూటీని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.

సినిమాలతో కాకుండా సోషల్ మీడియా ద్వారానే చాలా మందికి సుపరిచితం అయింది ఈ బ్యూటీ. తన బోల్డ్ అందాలను మరింత బోల్డ్ గా చూపిస్తూ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుంది.

సెగలు పుట్టించే స్టిల్స్ తో రచ్చ చేస్తుంది జాన్వీ. అందాలను చూపించడంలో ఈ అమ్మడికి మరే బ్యూటీ కూడా సాటి రాదు అనేంతలా స్కిన్ షో చేస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు, డీప్ లోనెక్ ఔట్ ఫిట్లతో ఒకవైపు థైస్ షో, మరోవైపు ఎద ఎత్తుపల్లాల అందాలతో మత్తెక్కిస్తోంది.

తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన పిక్స్ తో కుర్రాళ్లు నిద్రలేకుండా చేసింది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో బ్లాస్టింగ్ అందాలతో దాడి చేసింది. సైడ్ స్లిట్ డ్రెస్సులో థైస్ షోతో పిచ్చిలేపింది. కిందా, మీదా చూపిస్తూ కుర్రకారు అల్లాడించేస్తోంది.

ఈ ఔట్ ఫిట్ లో జాన్వీ అప్సరసలా కనిపించింది. ఏ అందం చూడాలా అని తేల్చుకోలేక కుర్రాళ్లు జుత్తు పీక్కునే పరిస్థితి తీసుకువచ్చింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల కోసం జాన్వీ కపూర్ ఈ డ్రెస్సు ధరించింది. మత్తైన హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ వెస్టర్న్ వేర్ లో జాన్వీ తన యవ్వనాలతో కవ్వింపులకు దిగింది. ఎత్తు పల్లాలతో ఏమార్చింది. పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కించింది. థైస్ అందాలతో తనివితీరకుండా చేసింది. ఎద యవ్వనాలతో హీట్ పెంచేసింది.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారిపోయింది జాన్వీ. ఒకప్పటిలా అప్పుడప్పుడు అని కాకుండా ఎప్పుడూ ఏదో ఒక ఫోటో షూట్ తో గ్లామర్ షో చేస్తోంది. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల మూవీల్లో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.(All Images: Instagram)




Click it and Unblock the Notifications
