Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
Janhvi Kapoor: ముత్యాల లెహంగాలో అందాల జాన్వీ, నెరజాణ ఫోజులతో సెగలు
శ్రీదేవి అతిలోక సుందరి అయితే.. తన కూతురు జాన్వీ కపూర్ ఇహలోక సుందరి. తన అందాలతో మాయ చేసే మందాకిని. హాట్ గ్లామర్ తో హీట్ పెంచేసే అందాల సుందరాంగి. తన అందాల ఆరబోత ఫోటోలతో కుర్రాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. కనిపించింది తక్కువ సినిమాల్లోనే అయినా యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియా వేదికగా జాన్వీ చేసే అందాల విందు ఆస్వాదించని కుర్రాడు ఉన్నాడంటే నమ్మడం కష్టమే.

తరచూ తన పరువాల ప్రదర్శన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసే ఈ హాట్ బ్యూటీ.. తాజాగా మరికొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఇందులో జాన్వీ ముత్యాలతో తీర్చిదిద్దిన లెహంగా ధరించింది. వైట్ కలహ్ లెహంగా, దుపట్టా, బ్లౌజ్ ధరించింది. బ్లౌజ్ ను ముత్యాలతో తీర్చిదిద్దారు. క్లిష్టమైన డిటైలింగ్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్సులో జాన్వీ ఇహలోక సుందరిగా కనిపిస్తోంది.

జాన్వీ కపూర్ అనగానే అందాల ఆరబోతే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ బ్యూటీ పరువాల ప్రదర్శన ఆ రేంజ్ లో ఉంటుంది మరి.

అందాలతో దాడి చేయడంలో జాన్వీకి ఎవరూ సాటి రారు. ట్రెడిషన్ వేర్, వెస్టర్న్, ట్రెండీ, బికినీ ఏది వేసుకున్నా గ్లామర్ షో మాత్రం పక్కాగా ఉండి తీరుతుంది. చిట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ ఈ భామ ఫోటోలు ఇన్‌స్టాలో సెగలు పుట్టిస్తుంటాయి.

బోల్డ్ ఫోజులు, మత్తు చూపులు, కైపెక్కించే పరువాలతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. బాలీవుడ్ అంటే అందాల ప్రదర్శన, బోల్ట్ స్టేట్మెంట్. బాలీవుడ్ కే పాఠాలు నేర్పించే రేంజు లో జాన్వీ అందాల ఆరబోత ఉంటుంది.

సూపర్ ఫిట్ బాడీ, ఎక్సెలెంట్ స్ట్రక్చర్, అదిరిపోయే ఎద, నడము అందాలతో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ.
ఈ అందాల సుందరాంగి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న NTR30 మూవీలో నటిస్తోంది. మొన్న జాన్వీ బర్త్ డే సందర్భంగా NTR30 మూవీ టీం ఆ సినిమా నుండి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.



Click it and Unblock the Notifications
