Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
Janhvi Kapoor: బికినీలో జాన్వీ బీభత్సం, అందాల జడివాన
జాన్వీ కపూర్ అనగానే అందాల ఆరబోతే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ బ్యూటీ పరువాల ప్రదర్శన ఆ రేంజ్ లో ఉంటుంది మరి. చేసిన తక్కువ సినిమాలే అయినా కుర్రకారుకు చాలా దగ్గరైపోయింది ఈ భామ. సోషల్ మీడియా వేదికగా జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా కావాల్సిందే.

అందాలతో దాడి చేయడంలో జాన్వీకి ఎవరూ సాటి రారు. ట్రెడిషన్ వేర్, వెస్టర్న్, ట్రెండీ, బికినీ ఏది వేసుకున్నా గ్లామర్ షో మాత్రం పక్కాగా ఉండి తీరుతుంది. చిట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ ఈ భామ ఫోటోలు ఇన్‌స్టాలో సెగలు పుట్టిస్తుంటాయి.

బోల్డ్ ఫోజులు, మత్తు చూపులు, కైపెక్కించే పరువాలతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. బాలీవుడ్ అంటే అందాల ప్రదర్శన, బోల్ట్ స్టేట్మెంట్. బాలీవుడ్ కే పాఠాలు నేర్పించే రేంజు లో జాన్వీ అందాల ఆరబోత ఉంటుంది.

సూపర్ ఫిట్ బాడీ, ఎక్సెలెంట్ స్ట్రక్చర్, అదిరిపోయే ఎద, నడము అందాలతో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ.

తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన పిక్స్ కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. అందులో పింక్ కలర్ టూ పీస్ బికినీలో దర్శనమిచ్చింది జాన్వీ. నడుము అందాలు, ఎద ఎత్తుపల్లాలు కవ్విస్తున్నాయి. ఒకవైపు సూర్యుడు అస్తమిస్తుంటే, జాన్వీ అందాలు ఉప్పొంగి కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో జాన్వీ గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు దిగుతూ వాటిని ఇన్ స్టాలో పోస్టు చేస్తోంది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ జాన్వీ పెట్టిన పోస్టులకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల సుందరాంగి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న NTR30 మూవీలో నటిస్తోంది. మొన్న జాన్వీ బర్త్ డే సందర్భంగా NTR30 మూవీ టీం ఆ సినిమా నుండి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.
ఈ పోస్టర్ లో ఎప్పట్లాగే జాన్వీ అందాల తారలో మెరిసిపోతూ కనిపించింది. అటు వైపు తిరిగి కూర్చుని ఇటువైపు ఓ లుక్ ఇచ్చింది. ఈ పోస్టర్ లో జాన్వీ నడుము అందాలు కుర్రాళ్లకు మత్తెక్కించింది. కనిపించీ, కనిపించని ఎద అందాలతో ఓర కంట అలా చూస్తున్న పిక్ అదిరిపోయిందనే చెప్పాలి.



Click it and Unblock the Notifications
