Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
Janhvi Kapoor: కుర్రాళ్లను చిత్తుచేస్తున్న జాన్వీ అందాలు
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అందచందాలతో కుర్రాళ్లకు పండగ చేస్తోంది. తన గ్లామర్ షోతో మత్తెక్కిస్తోంది. హద్దుల్లేని అందాల విందుతో జాన్వీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. డిఫరెంట్ ఔట్ ఫిట్ లో తన బ్లాస్టింగ్ అందాలు చూపిస్తూ మతులు పోగొడుతోంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్రౌన్ కలర్ శారీలో అందాల అపరంజిలా కనిపించింది జాన్వీ కపూర్. ఈ ఔట్ ఫిట్‌లో తన సూపర్ స్ట్రక్టర్ చూపిస్తోంది.

డీప్ లోనెక్ బ్లౌజ్ నుండి ఎద ఎత్తులను చూపిస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. మెడలో భారీ నెక్ పీస్ ధరించినా.. జాన్వీ ఎద ఎత్తులు బయటపడకుండా ఆపలేకపోతోంది. తన అందాల ఆరబోతతో మెస్మరైజ్ చేస్తోంది ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ.

చేసినవి ఒకటీ రెండూ సినిమాలే అయినా జాన్వీ కపూర్ కు మాత్రం యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. జాన్వీ గురించి తెలియని కుర్రకారు ఉంటారనడం అతిశయోక్తి అవుతుంది. అంతగా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది జాన్వీ కపూర్.

తల్లి శ్రీదేవికి అందానికి సరితూగే అందచందాలతో మైమరిపిస్తోంది జాన్వీ. హద్దుల్లేని అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. జాన్వీ గ్లామర్ షోకు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. జాన్వీ అందాల జడివానకు కుర్రకారు అల్లాడి పోతున్నారు. ఏంటీ జాన్వీ ఈ అందాల రచ్చ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో జాన్వీ గ్లామరస్ ఫోటోలకు ఫుల్ రెస్పాన్స్ వస్తుంటుంది. అలా తన అందాల ఆరబోతను మరింత పెంచుతూ పోతోంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో థైస్ షో, డీప్ లోనెక్ ఔట్ ఫిట్స్‌తో ఎద ఎత్తుల ప్రదర్శనతో అరాచకం సృష్టిస్తోంది. పట్టపగలు కూడా సెగలు పుట్టిస్తూ ఆగమాగం చేసేస్తోంది ఈ అందాల సుందరాంగి. తన అందచందాల అరాచకానికి జాన్వీ ఫాలోవర్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఏంటీ గ్లామర్ దాడి అంటూ గగ్గోలు పెడుతున్నారు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
