Latest Updates
-
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.! -
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే..
Nabha Natesh: బ్లాక్ డ్రెస్సులో నభా ఎద అందాల విందు, కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే
టాలీవుడ్ లో సెగలు పుట్టిస్తున్న కన్నడ బ్యూటీ నభా నటేష్. ఈ ఇస్మార్ట్ పోరి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తన గ్లామర్ కు పడిపోని కుర్ర హృదయం లేదంటే నమ్మడం కష్టం. అంతగా యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్.

ఇస్మార్ట్ సినిమాలో ఈ బ్యూటీ తన అందచందాలతో ఫుల్ గా అలరించింది. ఎక్కడా హద్దులేవీ గీసుకోకుండా అపరిమితంగా అందాలు ఆరబోస్తోంది ఈ హాట్ బ్యూటీ. అందాల నిధిలా ఉండే నభా.. తన ఒంపుసొంపులతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

ఈ అందాల సుందరాంగి పరువాల ప్రదర్శనతో ఇన్ స్టాగ్రామ్ లో అల్లాడిస్తోంది. నభా నటేష్ గ్లామర్ షో ఫోటోలు ఇలా పోస్టు చేయగానే అలా వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ ను పోస్టు చేసింది.

బ్లాక్ కలర్ మినీ డ్రెస్సులో ఒంపుసొంపులతో విందు పెట్టింది. థైస్ అందాలు చూపిస్తూ. ఎత్తైన ఎద సంపదను ప్రదర్శిస్తూ టెంప్టింగ్ ఫోటోలకు ఫోజులిచ్చింది. డీప్ లోనెక్ బ్లాక్ డ్రెస్సు నుండి ఈ అమ్మడి పరువాలు పిచ్చెక్కిస్తున్నాయి.

నన్ను దోచుకుందువటే అనే మూవీలో సుధీర్ బాబుకి జోడీగా ఎంట్రీ ఇచ్చింది అందాల బ్యూటీ నభా నటేష్. ఆ సినిమాలో నభా తన గ్లామర్ తో విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ భామకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభాకు యూత్ లో సూపర్ క్రేజ్ వచ్చింది.

సినీ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. సూపర్ గ్లామర్, మంచి ఫిగర్ కావడంతో అవకాశాలు వెంటనే అందివచ్చాయి. ఆ తర్వాత ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రావడం కూడా మొదలైంది. అలా 2015లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సరసన వజ్రకాయ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది.(All Images: Instagram)
నాజూకైన సొగసు, అదిరిపోయే ఎద అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. తన గ్లామర్ ను, తన హాట్ నెస్‌ను ఒలకబోస్తూ సోషల్ మీడియాలో పిక్స్ పోస్టు చేస్తుంటుంది.



Click it and Unblock the Notifications
