Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Thamannah Bhatia: బీచ్ ఒడ్డున తమన్నా అందాల రచ్చ, మత్తెక్కించే ఫోటోలకు ఫోజులు
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ అంతా ఇంతా కాదు. తన అందంతో కుర్రాళ్లు పిచ్చెక్కించే ఈ బ్యూటీ.. తాజాగా మరికొన్ని పిక్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. ట్రావెల్ మ్యాగజిన్ కోసం ఫోటో షూట్లో పాల్గొన్న ఈ అందాల సుందరాంగి.. తన గ్లామర్ తో కుర్రాళ్లు పిచ్చెక్కించే ఫోటోలకు ఫోజులిచ్చింది.

ట్రావెల్ లీజర్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది తమన్నా. ఈ ఫోటో షూట్ కోసం తమన్నా తన అందాల ఆరబోతకు హద్దులన్నీ చెరపేసినట్లు కనిపిస్తోంది. తన వయ్యారు ఒలకబోస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కించింది. బికినీ వేసుకుని బీచ్ లో గ్లామర్ షో పెట్టేసింది.

ఈ హాట్ బ్యూటీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తన అందాలను ఆరబోస్తోంది. తగ్గేదేలే అనే రీతిలో తన పరువాలు ప్రదర్శిస్తోంది. తన ఒంపుసొంపులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

శిల్పం చెక్కినట్లుగా ఉండే సూపర్ స్ట్రక్చర్, అంతకుమించిన వయ్యారాలు ఈ హాట్ బ్యూటీ సొంతం. శిల్పి చెక్కినట్లుగా ఉండే నడుము ఒంపులతో కెరీర్ మొదటి నుండి ఈ బ్యూటీ రచ్చ లేపుతోంది.

కొంతకాలంగా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో తన ఫోకస్ ను అంతా సోషల్ మీడియాపై పెట్టేసింది. అదిరిపోయే ఫిగర్ ను చూపిస్తూ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటోంది. అదిరిపోయే ఔట్ ఫిట్‌లు వేస్తూ అందులో తన అందాలను ప్రదర్శిస్తోంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో థైస్ షో, లోనెక్ ఔట్‌ఫిట్స్‌తో ఎద ఎత్తుపల్లాలను చూపిస్తూ సెగలు పుట్టిస్తోంది.

ట్రావెల్ లీజర్ మ్యాగజైన్ కోసం సింగపూర్ కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ సెంటోసాలో సముద్రపు ఒడ్డున తన గ్లామర్ తో ట్రీట్ ఇచ్చింది. బికినీలు, గౌనులు, మినీ డ్రెస్సులు, లెహంగాలు ధరిస్తూ అందమైన ప్రకృతిలో డోస్ పెంచి మరీ యవ్వనాలు ఒలకబోసింది.

తమన్నాకు ప్రస్తుతం యంగ్ హీరోల పక్కన అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే సీనియర్ హీరోల సరసన నటించేందుకు కూడా సై అంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ భోళా శంకర్ లో చిరంజీవి సరసన, జైలర్ సినిమాలో రజినీ కాంత్ సరసన నటిస్తోంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
