అనుష్క, విరాట్ కళ్ళకు ఇంపైన నవ వధూవరుల వేషధారణలో ఒక్కటయ్యారు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
Anushka And Virat Got Hitched With Enthralling Bridal Looks

సుదీర్ఘ నిరీక్షణ తరువాత, రహస్య వివాహ ఏర్పాట్లతో, అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఇటలీ లో పెళ్ళిచేసుకున్నారు. వివాహ అలంకరణలో వారిద్దరూ అద్భుతమైన దుస్తులలో కనిపించారు. అనుష్క పెళ్లి గెటప్ తో మేము ముగ్ధులమయ్యాము.

అబ్బురపరిచే వివాహ దుస్తుల అందంతో విరుష్క

Anushka And Virat Got Hitched With Enthralling Bridal Looks

అనుష్క సవ్యసాచి ముఖర్జీ చే తయారుచేయబడిన పింక్ లంగాను ధరించింది. ఆ ఫ్లోరల్ డిజైన్ తో కూడిన లేహెంగా ఆమె శరీరం మొత్తానికి ఎంతో అందమైన అలంకారాన్ని ఇచ్చింది, మేము పూర్తిగా ఆశ్చర్యపోయాము. ఆమె పెళ్లి దుస్తులకు సరిపోయే బంగారు ఆభరణాలను జతచేసింది.

అబ్బురపరిచే వివాహ దుస్తుల అందంతో విరుష్క

విరాట్ అనుష్క తో జతకూడాడు, పింక్ షేర్వాణీ కి సరిపడే పగ్డి ని ధరించాడు.

అబ్బురపరిచే వివాహ దుస్తుల అందంతో విరుష్క కనిపించి చూపరులను బాగా ఆకట్టుకున్నారు

English summary

Anushka And Virat Got Hitched With Enthralling Bridal Looks

After a long wait and the hush-hush wedding arrangements, Anushka Sharma and Virat Kohli got married in Italy. Both of them looked extremely adorable and stylish in their wedding attires. We were enthralled by Anushka's bridal get-up.
Story first published: Tuesday, December 12, 2017, 19:00 [IST]