Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
హాట్ బ్యూటీ కిమ్ కర్ధాషియన్ బాడీషేప్ ఉంటే.. డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ?
కిమ్ కర్దాషియన్ : ఈ బ్యూటీ హాట్ బాడీ షేప్ కి ఐకాన్. అంటే మీరు కూడా అంగీకరిస్తారు కదూ. నిజమే పియర్ ఫ్రూట్ షేప్ బాడీ అందరినీ ఎట్రాక్ట్ చేయాల్సిందే. ఇంకా సోనాక్షీ సిన్హా, విద్యా బాలన్, బీయొన్సే, జెన్నిఫర్ లోపెజ్లది కూడా ఈ తరహా శరీరాకృతే.
మీ హిప్స్ మీ శరీర మధ్య భాగం కంటే పెద్దగా ఉన్నట్లయితే మీదీ పియర్ ఫ్రూట్ శరీరాకృతే. మీ హిప్స్ పెద్దగా లేకపోవచ్చు కానీ మీ శరీరం కింద భాగం పై భాగం కంటే కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటే మీరు పియర్ పండు శరీరాకృతి క్యాటగిరీనే.
అయితే ముందు ఇలాంటి బాడీ షేప్ ఉన్నవాళ్లు చేయకూడని పనులు:
1.ప్యాంట్లు లేదా స్కర్టులకి ఆడంబరంగా ఉండే ప్రింట్లు
2.స్కిన్నీ జీన్స్ కి నో చెప్పెయ్యండి
3. వెల్వెట్ లేదా ఇతర రకాల మందపాటి బట్టతో చేసిన ట్రౌజర్లు
4. కార్గో ప్యాంట్లని పూర్తిగ మార్చిపోండి.
ఇక ఇప్పుడు మీ శరీరానికి సరిపడే డ్రెస్సింగ్ సెన్స్ తెలుసుకుందాం..

వీ నెక్స్:
అవును, ఇవి మీకు చాలా అవసరం. పెద్దగా కనిపించే మీ పిరుదుల మీద నుండి దృష్టి మరలి వీ నెక్ ధరించడం వల్లా శరీరం కిందా ,పై భాగంలో సమానంగా ఉన్నట్లు కనిపిస్తారు.వీ నెక్స్ లేదా కిందకి జారినట్లుండే నెక్‌లైన్స్ ఉన్న బట్టలు ధరించండి.

షోల్డర్ ప్యాడ్ జాకెట్స్
జాకెట్ల భుజాలకి ప్యాడ్స్ ఉన్న వాటిని ప్రయత్నించి చూడండి.చూసేవారి దృష్టి మీ పిరుదుల నుండి భుజాల మీదకి మరలుతుంది.ఇందుకు సూట్లు, బ్లేజర్లు మంచి ఎంపికలు.

నెక్లెస్
మరలా అదే ఇక్కడ కూడా చెప్పేది, పెద్ద నెక్లెస్సులు ధరించడం ద్వారా చూసేవారి దృష్టిని మీ పిరుదుల నుండి పైకి మరల్చవచ్చు.

ఏ లైను స్కర్ట్లు
ఏ లైను స్కర్ట్లు, డ్రెస్సెస్ ధరించడం వల్ల మీ విశాలమైన పిరుదులు మరుగునపడతాయి.

క్రాప్ టాప్స్
అవును మీ వెడల్పాటి హిప్స్ ని కప్పి ఉంచాలంటే ఈ టాప్సే మీకు అవసరం.



Click it and Unblock the Notifications
