ముందెన్నడూ లేని విధంగా ఇలియానా వీకెండ్ స్టైల్ బుక్!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky
ileana dcruz at bandra

ముందెన్నడూ లేని విధంగా ఇలియానా డి'క్రజ్ యొక్క వీకెండ్ స్టైల్ బుక్

రెస్టారెంట్ నుండి బయలుదేరిన ఇలియానా డి'క్రజ్ గత మధ్యాహ్నం బాంద్రాలో దర్శనమిచ్చారు. ఇలియానా ఒక మోనోక్రోమ్ చారల మ్యాక్సీ డ్రెస్ ని ధరించారు. ఇది ఆమెకి చాలా అందంగా మరియు సంచలనాత్మక అవతారాన్ని సృష్టించింది.

సెక్సీ హీరోయిన్స్ క్లీవేజ్ షో(ఎద అందాల ప్రదర్శన)

ileana dcruz at bandra

ఇలియానా, సాసీ డివా గా ఉండటంతో, ఆమె దుస్తులలో చాలా అందంగా కనిపించింది, ఆమె చాలా ఆకర్షణీయంగా ఉండటంతో ఆమె ఎవరి ద్రుష్టినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది.ఈ వస్త్రధారణ కి సరిపోయే లా నెక్లిన్ మరియు అనేక ప్లేట్స్ ఉన్నాయి.

హాలీవుడ్ రేంజ్ లో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన ఇలియానా

ileana dcruz at bandra

ఇలియానా ఒక చిన్న లాకెట్టు, ఒక జత షేడ్స్, ఒక బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ మరియు ఒక పసుపు ఫ్లాట్ తో

దర్శనమిచ్చారు. మీరూ ఈ లుక్ ని ఇష్టపడ్డారా? మేము కూడా.

ileana dcruz at bandra
English summary

Ileana Dcruz At Bandra, Ileana Dcruz Wearing Maxi Dress, Ileana Dcruz In Maxi Dress, Ileana Dcruz Style

Ileana D’Cruz wore a classy maxi dress for her weekend outing. Have a look.
Story first published: Tuesday, November 7, 2017, 19:00 [IST]
Subscribe Newsletter