Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
అందమైన పింక్ కలర్ అనార్కలీ సూట్లో దియా మిర్జా
పింక్ అనార్కలీ సూట్ లో దియా ని చూసారా?? ఎంత అందంగా ఉంది కదూ. ఆమె బాలీవుడ్ కి ఎప్పుడో వీడ్కోలు పలికి ఉండవచ్చు. కానీ ఎప్పుడూ ఆమె వార్తల్లోని వ్యక్తే. ఆమె సమాజ సేవ ద్వారా తన అభిమానుల మన్ననలందుకుంటుంది.ఈ మధ్యే దియా ఒక ఈవెంట్లో పింక్ కలర్ అనార్కలీ సూట్ ధరించి కనిపించింది.
ఫ్యాషన్ విషయంలో దియా తన అభిమానులని ఎప్పుడూ నిరాశపరచదు. ఆమెలో ఓ రకమైన ఛార్మ్ ఉంది, అందువల్లే ఆమెకి ఏ దుస్తులైనా చక్కగా అమరిపోతాయి. ఆమె నల్లని కళ్ళు, అందమైన నవ్వు ఆమె అందానికి మరిన్ని వన్నెలద్దుతాయనుకోండి అది వేరే విషయం.

ఈ పింక్ అనార్కలీ సూట్ మీద ధరించిన ప్రింటెడ్ జాకెట్ సరిగ్గా ఆ సూట్ మీదకి నప్పింది. ఆ సూట్ కి ఉన్న హై నెక్ మరింత ఎట్రాక్షన్ గా మారింది. ప్రకాశవంతమైన పింక్ కలర్ కి తోడుగా ధరించిన జాకెట్ కాంబినేషన్ ఎవరినైనా ఆకర్షించాల్సిందే. ఈ పింక్ అనార్కలీ సూట్ మీద మరి మీ కామెంట్లేంటి??



Click it and Unblock the Notifications
