Latest Updates
-
మీ పిల్లలు హైట్ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.! -
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు! -
జూన్ 9 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. నేటి ప్రత్యేకతలు ఇవే! -
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా!
ఆల్బం విడుదల కార్యక్రమం లో అధ్భుతమైన చీర కట్టుతో ఆకట్టుకున్న హేమ మాలిని.
Bollywood Wardrobe
oi-Staff
By Super
హేమమాలిని బాలీవుడ్ లో ప్రముఖ నటి.ఈమెని బాలీవుడ్ డ్రీం గర్ల్ అని కూడా పిలుస్తారు.ముగ్ధ మనోహరమైన రూపంతో ఉండే హేమ మాలిని ని డ్రీం గర్ల్ అని పిలవడానికి అర్హురాలనచ్చు.
ఆమె సినిమాలలో నటించినా లేదా ఎర్ర తివాచీ పరిచిన కార్యక్రమాలకి హాజరైనా ఎప్పుడూ కూడా తన అందం తో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఈ మధ్య మై హూ మీరా అనే ఆల్బం విడుదల కార్యక్రమం లో కనిపించింది డ్రీం గర్ల్.

నలుపు క్రీం కలర్ రంగుల్లో ఎంబ్రాయిడరీ చేసిన చీరలో మెరిసిపోయింది హేమ.ఆమె చీరె కుచ్చిళ్ళు నలుపులో, చీర కొంగు క్రీం రంగులో ఉన్నయి.ఈ చీరలో హేమ మాలిని చూపర్లని మంత్ర ముగ్ధులని చేసేటట్లుగా ఉంది. చీర అతివ అందాన్ని వెయ్యి రెట్లు పెంచుతుంది.

నలుపు క్రీం కలర్ కలగలిసిన చీరలో అందమైన హేమ ని చూసి మేము ఆశ్చర్యపోయాము.మరి మీకూ నచ్చిందా??
Comments
Read in English: Hema Malini In A Sheer Saree
English summary



Click it and Unblock the Notifications