Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
వింటర్ వెడ్డింగ్ సీజన్ స్టైల్-కరిష్మా కపూర్ చెప్పే ఇండో వెస్టర్న్ స్టైల్ టిప్స్
ఈ శీతాకాలపు పెళ్ళిళ్ళ సీజన్ లో మీరు ధరించే ఇండో-వెస్టర్న్ దుస్తుల మీదకి నప్పే స్టైల్ టిప్స్ గురించి వెతుకుతున్నారా??ఇంక వెతకక్కర్లేదు.ఎందుకంటే ఈ ఆర్టికిల్ లో కరిష్మా కపూర్ మీకు ఆ టిప్స్ వివరించబోతోంది.పెళ్ళిళ్ళకి ధరించే దుస్తులు ఎంపిక చేసుకోవడం అంత సులభమేమీ కాదు అని మాకు తెలుసు.పెళ్ళిళ్ళే కాకుండా ఇంకా సంగీత్ లాంటి ఇతరత్రా ఫంక్షన్ల వల్ల వీటన్నింటికీ సరిపోయే దుస్తులు ఎంపిక చేసుకోవడం మరింత క్లిష్టతరం.అలా అని బాధ పడక్కర్లేదు.
కళ్ళు చెదిరే దుస్తులు ధరించి అధ్ణుత సౌందర్య రాశి లా కనపడటమెలాగో చూద్దామా.ఈ శీతాకాలపు పెళ్ళిళ్ళలో ధరించాల్సిన దుస్తుల గురించి మీకు ఎవరు వివరించబోతున్నారో చెప్పుకోండి చూద్దాం.ఎవరో కాదు, కరిష్మా కపూర్.మెక్లెయిన్ ఫుడ్ వారు ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో కరిష్మా కపూర్ ని చూసాము.

అధ్భుతంగా ఉంది ఈమె ఆ సమావేశంలో.ఇండో-వెస్టర్న్ దుస్తులు ధరించిన కరిష్మా మీద నుండి చూపులు తిప్పుకోలేనంత అందం గా ఉంది.ఈమె ధరించిన ఇండో-వెస్టర్న్ దుస్తుల నుండి మీరు కొన్ని స్టైల్ టిప్స్ ని గ్రహించవచ్చు అని మా అభిప్రాయం.కరిష్మా కపూర్ ఆరెంజ్ కలర్ మ్యాక్సీ స్కర్టు మీద తెల్లటి స్లీవ్‌లెస్ ట్యూనిక్ ధరించింది.
ఈ డ్రెస్స్ చాలా సింపుల్ గా నేత వస్త్ర ప్రియుల మనసు దోచేదిగా ఉంది.మెడలో బీడ్స్ నెక్లెస్ ధరించి జుట్టుని జడలా అల్లి భుజం మీదుగా ముందుకి వేసుకుంది.ఈ ఇండో-వెస్టర్న్ వార్డ్ రోబ్ మీద మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.



Click it and Unblock the Notifications
