Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
2016లో వరెస్ట్ డ్రెస్సులు వేసి మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రెటీలు..!

రెడ్ కార్పెట్ల మీద సెలెబ్రిటీలను చూడాల్సిందే. కొన్నిసార్లు వాళ్ళు చాలా అందంగా కొన్ని సార్లు చాలా గమ్మత్తుగా కనిపిస్తారు. మీరు ఫాషన్ చాయిస్ లలో ఎంత గొప్ప వారైనప్పటికీ ఒక్కోసారి అమాయకంగా దొరికిపోతుంటారు, అదే మీరు బాలీవుడ్ దివా అయితే ఇలా జరిగితే కడుపు చెక్కలయ్యేలా మిమ్మల్ని చూసి నవ్వుతారు. అది అక్కడితో ఆగిపోదు. బాలీవుడ్ ఫాషన్ రచయితలూ తమ సంవత్సరాన్తపు వ్యాసాల్లో వీటి గురించి ఉదహరిస్తారు. కొంతమంది బాగా డ్రెస్ చేసుకున్న తారలుగా, మరికొంతమంది సరిగ్గా డ్రెస్ చేసుకొని తారలుగా మిగిలిపోతారు. ఈరోజు, మనం 2016 లో అత్యంత చెత్త డ్రెస్ లు వేసుకున్న బాలీవుడ్ దివాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇవి చదువుతూ ఆనందించండి...

కాజోల్
కాజోల్ చెత్త డ్రెస్ లు వేసుకున్న వారి జాబితాలో మొదటి స్థానానికి తేలిగ్గానే చేరుకుంది ఎందుకంటే తన చెత్త ఎయిర్పోర్ట్ లుక్ బుక్ వల్ల. నిజంగానే, ఈ డ్రెస్ లో ఏముంది?

జాక్వేలిన్ ఫెర్నాండెజ్
ఈ ఘోరమైన బ్లాక్ జాకెట్ ఎంచుకున్నప్పుడు జాక్వేలిన్ ఏమి ఆలోచించింది? ఎవరైనా తెలివిగల వాళ్ళు ఇలాంటిది ఎందుకు వేసుకుంటారు?

సోనం కపూర్
బాలీవుడ్ లో ఫాషన్ స్టార్ గా భావించే ఈమెకు కూడా కొన్ని రోజులుంటాయి. ఈసారి సోనం చాలా అసౌకర్యంగా కనపడింది. కొన్నిసార్లు విశ్రాంతిగా ఆలోచించి "ఈ డ్రెస్ తో నేను బాగా కనపడతానా" అని విచారించాలి.

జాక్వేలిన్
జాక్వేలిన్ చాలా సార్లు అందంగా కనపడుతుంది, కానీ ఆమెకూ కొన్ని రోజులుంటాయిగా. ఇది చీరా లెహంగా నా? ఏమిటసలు ఇది?

దీపిక
ఈ ఏడాదిలో దీపిక చాలా సార్లు అద్భుతమైన డ్రెస్ లతో కనిపించింది, కానీ ఇది వాటిలో ఒకటి కాదు. దీపీ, ఏమి జరిగిందసలు.

జాక్వేలిన్
జాక్వేలిన్ ఫాషన్ స్టార్ గా అందరికీ తెలుసు. కానీ, ఈ డ్రెస్ ని బట్టి మీరు ఏం అర్ధం చేసుకుంటారు?

సోన౦
డ్రెస్ సూపర్ హిట్ అయినా, సోనం కపూర్ గురించి అదే మాట చెప్పలేం. మీరు ఫాషన్ స్టార్ అయినప్పటికీ మీరు వేసుకోదగ్గవి, వేసుకో కూడనివి మీకు తెలిసి వుండాలి. ఈ డ్రెస్ అయితే ఆమె వేసి వుండకూడదు.



Click it and Unblock the Notifications