Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
జెల్లీ బెల్లీ పుస్తకావిష్కరణ సభలో సచిన్ లుక్స్
Bollywood Wardrobe
oi-Staff
By Super
క్రికెట్ దిగ్గజం,మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన రిటర్మెంట్ తరువాత పుస్తకావిష్కరణ సభలు లేదా ఇతర కార్యక్రమాలతో బిజీ గా ఉన్నాడు.క్రీడాకారుడైన సచిన్ కి ఫ్యాషన్ పట్ల కూడా బాగా మక్కువ.ఏదైనా కార్యక్రమం లో పాల్గొన్నప్పుడు సచిన్ చాలా స్టైలిష్ గా ఉంటాడు.

డాక్టర్ అపర్ణా సంతానం రచించిన "జెల్లీ బెల్లీ" పుస్తకావిష్కరణ లో ఈ మధ్య సచిన్ కనిపించాడు.ముదురు రంగు డెనిమ్ ప్యాంట్ మీద మెరిసే చారలతో పోల్కా డాట్స్ ఉన్న షర్టు ధరించాడు.ముదురు గోధుమ రంగు ఫార్మల్ షూస్ సచిన్ కి మరింత స్టైలిష్ లుక్ ని తెచ్చిపెట్టాయి.చొక్కా చేతులని సగానికి మడిచిన సచిన్ హ్యాండ్సమ్ గానే కాదు సెక్సీ గా కూడా ఉన్నాడు.

సచిన్ లుక్స్ మాకు బాగా నచ్చాయి. మరి మీకో?? మీ అభిప్రాయాలని కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి.
Comments
Read in English: Master Blaster Shine In Polka Dots
Read more about: sachin tendulkar polka dot shirts denims shoes సచిన్ టెండూల్కర్ పోల్క డాట్ షర్ట్ డెనిమ్
English summary



Click it and Unblock the Notifications
