Latest Updates
-
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!
సిజ్లింగ్ లుక్: బ్లాక్ కిమోనో స్లీవ్స్ డ్రెస్స్ లో నేహా ధూపియా సరికొత్త అవతారం
ఒకప్పటి మిస్ ఇండియా అయిన నేహా ధూపియా బాలీవుడ్ స్టార్ కూడా.ఆమె ప్రెట్టీగా, సెక్సీ గా ఉంటుంది.నేహా అనేక ఈవెంట్లలో తాను ధరించే దుస్తుల ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకుంటుంది.షీషా సినిమాలో ఆమె నటనని ఎలా మర్చిపోతాము.
తంత అందం గా ఉందొ ఆ సినిమాలో.ఫ్యాషన్ అంటే నేహా, నేహా అంటేనే ఫ్యాషన్.ఈరోజు ఆమె ఇటీవల పాల్గొన్న ఒక ఈవెంట్లో ఏమి ధరించిందో చూద్దాము.

నేహా జాబోన్ ఫిట్ నెస్ బ్యాండ్స్ ఈవెంట్లో ఇటీవల మాకు కనిపించింది. నేహ ఆ ఈవెంట్లో అందమైన బ్లాక్ డ్రెస్ ధరించి ఉంది.క్రాప్ చేసిన అంచులు, కిమోనొ స్లీవ్స్ డ్రెస్స్ లో నేహ ఎంతో సుందరం గా ఉంది.
బ్లాక్ డ్రెస్ ఏదైనా సరే సెక్సీ గా ఉంటుంది అనేది వేరే విషయం అనుకోండి.ఈ డ్రెస్స్ కి ఉన్న సైడ్ పాకెట్ డ్రెస్సు కి ఒక కొత్త అందాన్ని తెచ్చింది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆ డ్రెస్స్ లో నేహ చాలా అందంగా ఉంది.మాకు చాలా నచ్చింది.ఆగండాగండి, అక్కడితో అయిపోలేదు. నేహా ధూపియా అభిమానులకోసం ఆమె వార్డ్ రోబ్ గురించి మరిన్ని కధనాలు అందిస్తున్నాము.అవి చదవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.



Click it and Unblock the Notifications
