Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
ఫోక్ రంగు అనార్కలీ గౌను, ఎస్టా చెవి రింగులతో మెరిసిన సోనమ్ కపూర్
Bollywood Wardrobe
oi-Staff
By Super
సోనమ్ కపూర్ బాలీవుడ్ లో ఫ్యాషన్ ప్రియురాలిగా ఒక ట్రెండ్ సెట్టర్ గా ప్రసిద్ధి.ఆమె ఏ దుస్తులు వేసుకున్నా కానీ వాటిల్లో హుందాగా, ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గరనుండీ అనేక హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి.సినిమాల తోనే కాదు తన డ్రెస్సింగ్ ద్వారా కూడా ఆమె ఎప్పుడూ తన అభిమానులని నిరాశకి గురిచెయ్యదు.సోనమ్ కపూర్ స్టైల్ గురించి ఏమి చెప్తున్నామో తెలుసుకోవాలనుందా?? అయితే చదవండి మరి..

ఇటీవల ఇండియా టుడే సదస్సుకి హాజరైన సోనమ్ కపూర్ దిమ్మ తిరిగే అందం తో మెరిసిపోయిందంటే నమ్మండి. ఆపాదమస్తకం ఫోక్ రంగుల్లో మెరిసిపోయిందీమె.ప్రకాశవంతమైన ఫోక్ రంగులో ఉన్న ఎంబ్రాయిడరీ చేసిన అనార్కలీ గౌన్ మీద రకరకాల దారాలతో చేసిన కుట్టుపని అధ్భుతం గా ఉంది.

ఎస్టా బ్రాండ్ చెవి రింగులు ఆమె లుక్స్ కే హైలైట్. త్రిభుజాకారం లో ఉన్న ఆ వజ్రపు చెవిరింగులు ఆమె చెవుల మీద హాయిగా ఒదిగిపోయాయి.సోనమ్ కపూర్ కి ఆరోజు స్టైలిస్ట్ ఎవరో తెలుసా?? రీయా కపూర్ మరియూ ఆమె అసిస్టెంట్లయిన దేవనాని మరియు చాందినీ వహాబీ.
Comments
Read in English: Sonam Dazzles Her Ears In Estaa Earrings
English summary



Click it and Unblock the Notifications