సన్నీ లియోన్ కూడా సలాం అనేంత సెక్సీ లుక్స్ తో అదరగొడుతున్న తెహ్మీనా అఫ్జల్.. చూస్తే మతిపోతుంది

Written By:
Subscribe to Boldsky

పోర్న్ మూవీల్లో నటించే వారిపైన బోల్డ్ గా అందాలను చూపించే వారిపైన మనకు కాస్త చులకన భావం ఉంటుంది. అయితే వారు కూడా మనుషులే.

అందులో నటించే ఆడవారు తమ టాలెంట్ ను చూపించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. వారు పోర్న్ లో నటించినంత మాత్రానా చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు.

అందాలను చూపే వారిలోనూ టాలెంట్

అందాలను చూపే వారిలోనూ టాలెంట్

పోర్న్ సినిమాల్లో నటించే వారిలో.. బోల్డ్ గా తమ అందాలను చూపే వారిలోనూ చాలా టాలెంట్ ఉంటుంది. తాము కూడా పోర్న్ లో కాకుండా మామూలు సినిమాల్లో నటించాలని పోర్న్ స్టార్స్ కు ఎక్కువగా ఉంటుంది.

సన్నీలియోన్

సన్నీలియోన్

ఒకప్పుడు శృంగార తారగా వెలుగొందిన సన్నీలియోన్ తర్వాత తన టాలెంట్ తో బాలీవుడ్ లో పాగా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో తనకంటూ ఒక పేరు సంపాదించింది. తెలుగులోనూ మంచు మనోజ్ తో నటించింది.

పాకిస్తాన్ సన్నీలియోన్

పాకిస్తాన్ సన్నీలియోన్

ఇక ఇండియా సన్నీలియోన్ గురించి అందిరికీ తెలిసిన విషయమే. కానీ పాకిస్తాన్ కు కూడా ఒక సన్నీలియోన్ ఉంది. ఆమె పేరే తెహ్మీనా అఫ్జల్. ఈమె యూఎస్ లో ప్లే బాయ్ మోడల్ గా పని చేస్తోంది. ఈమె మాంచి సెక్సీ మోడల్.

తెహ్మీనా అఫ్జల్

తెహ్మీనా అఫ్జల్

సన్నీలియోన్ మన దేశంలో తన హాట్ హాట్ లుక్స్ తో గా కుర్రకారును నిద్రపోనివ్వకుండా చేస్తుంది. పాకిస్థాన్ సన్నిలియోన్ గా మారిన తెహ్మీనా అఫ్జల్ కూడాకూడా తన అందాలతో యూత్ కు నిద్రపట్టకుండా చేస్తుంది.

సన్నీలియోన్ కూడా సరిపోదేమో

సన్నీలియోన్ కూడా సరిపోదేమో

తెహ్మీనాకు ఆ మధ్య మిస్ సోషల్ కిరీటం కూడా దక్కింది. ఈమె అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటుంది. పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా సరిపోదేమో అన్నట్లుగా తెహ్మీనా అఫ్జల్ తన అందాలు మొత్తం చూపిస్తుంది.

అందాల ఆరబోత

అందాల ఆరబోత

తెహ్మీనా అఫ్జల్ ఇన్ స్టాగ్రామ్ లో కూడా తన అందాల ఆరబోతను ప్రదర్శిస్తూనే ఉంటుంది.

పాకిస్థాన్ నుంచి అమెరికాకు

పాకిస్థాన్ నుంచి అమెరికాకు

తెహ్మీనా తల్లిదండ్రులది పాకిస్థాన్. అయితే వారు పాకిస్థాన్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. సన్నీ లియోన్ పూర్వీకులు కూడా మనదేశం నుంచి నుంచి అమెరికాకు వలస వెళ్లారు కదా.

చాలా అవార్డులు

చాలా అవార్డులు

తెహ్మీనా అఫ్జల్ స్కూల్ డేస్ లలోనే చాలా అవార్డులు కూడా గెలుచుకుంది. పెగసాస్ అనే అవార్డును కూడా ఈ భామ తన స్కూల్ డేస్ లో పొందింది.

మిస్ మీనా

మిస్ మీనా

తెహ్మీనా అఫ్జల్ ను మిస్ మీనాగా బాగా పేరుపొందింది. తెహ్మీనా అఫ్జల్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ కూడా మిస్ మీనా పేరు మీదనే రన్ చేస్తోంది.

ఫిట్ నెస్ కు ప్రియార్టీ

ఫిట్ నెస్ కు ప్రియార్టీ

తెహ్మీనా అఫ్జల్ ఎక్కువగా ఫిట్ నెస్ కు ప్రియార్టీ ఇస్తుంది. అందుకే ఈ భామ బాడీ అంత బాగా ఉంటుంది. అలాగే ఆమె అందాలను చూస్తే పిచ్చి ఎక్కి పోవాల్సిందే.

రియల్ ఎస్టేట్ ఏజెంట్

రియల్ ఎస్టేట్ ఏజెంట్

తెహ్మీనా అఫ్జల్ కేవలం మోడల్ మాత్రమే కాదు. ఈమె రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా కూడా పని చేస్తుంది.

స్పోర్ట్స్ ఫ్రీక్ ట్రైనర్

స్పోర్ట్స్ ఫ్రీక్ ట్రైనర్

తెహ్మీనా అఫ్జల్ స్పోర్ట్స్ ఫ్రీక్ ట్రైనర్ గా కూడా పని చేస్తుంది. ఈమెకు స్పోర్ట్స్ అంటే కూడా బాగా ఇష్టం.

సాఫ్ట్ బాల్ ప్లేయర్

సాఫ్ట్ బాల్ ప్లేయర్

తెహ్మీనా అఫ్జల్ సాఫ్ట్ బాల్ ప్లేయర్. ఈమెకు ఈ ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఆటను అదరగొట్టేస్తుంది.

మిక్స్ టేప్

మిక్స్ టేప్

తెహ్మీనా అఫ్జల్ కు మిక్స్ టేప్ అనే వెబ్ నుంచి మంచి పేరు వచ్చింది. దాంతో ఈమె బాగా పాప్ లర్ అయ్యింది.

బాలీవుడ్ లోకి

బాలీవుడ్ లోకి

తెహ్మీనా అఫ్జల్ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాలని ప్రయత్నిస్తుందట. మరి వేచి చూద్దాం ఈ పాకిస్థాన్ సన్నీలియోన్ కూడా ఇండియాకు వస్తే మన యూత్ కు ఇక పండుగే కదా.

Photo Credit (All Images):

https://www.amarujala.com/photo-gallery/entertainment/bollywood/tehmeena-afzal-popular-model-of-pakistan

https://www.inuth.com/lifestyle/fashion/meet-tehmeena-afzal-aka-miss-meena-a-playboy-model-from-pakistan-who-has-made-some-brave-choices/

English summary

meet pakistans sunny leone tehmeena afzal who is stealing everyones hearts

Tehmeena Afzal is one woman who lives life on her own terms and is now a well-known personality around the world. A lot has already been said and written about this sexy model, who started her journey to fame with a mixtape website and is now a well-known name in the modelling industry.