Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
బాలీవుడ్ సెలబ్రెటీల చష్మా లుక్ అదుర్స్..! అదుర్స్...!
ఏళ్లుగడిచినా సన్‌గ్లాసెస్ పై జనాల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ హీరోలు, స్పోర్ట్స్ స్టార్స్ ఇలా సెలబ్రిటీలు ధరించడంతో వీటికున్న డిమాండ్ మరింత పెరిగింది. ఒకప్పుడు పెద్ద పెద్ద ఫ్రేములతో, లెన్సులలో ఉన్న గ్లాసెస్‌కు డిమాండ్ బాగా ఉండేవి. ఇవి కనుబొమలపై నుండి కళ్లను కవర్ చేయడంతో చూడటానికి స్టైల్‌గానే కాక కంటిని సంరక్షించేవి కాలక్రమేణా డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. సౌకర్యాన్ని బట్టి, కస్టమర్ల అభిరుచిని బట్టి ఎన్నో వెరైటీలు ఈ రోజు మార్కెట్‌లో లభిస్తున్నాయి.
మరి స్టైలిష్ సన్ గ్లాస్ వివిధ మోడల్స్ లో సెలబ్రెటీలు పెట్టుకన్న సన్ గ్లాస్ లను-సెలబ్రెటీల అందాలను ఈ క్రింది స్లైడ్ లో చూసి ఎంజాయ్ చేయండి...

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా రీసెంట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో తన పిక్చర్ ను పోస్ట్ చేసింది. సన్ గ్లాస్ చాలా అందంగా ఉంది.

పరినీతి చోప్రా:
ప్రియాంక చోప్రా సొంత సిస్టర్, పరిణీత చోప్రా తన షర్ట్ డ్రెస్సు మీదకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే సన్ గ్లాస్ ను ధరించిది

సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ ఎప్పుడూ ఫ్యాషనబుల్ గా కనిస్తుంటుంది. అలాంటి ఫ్యాషన్ గర్ల్స్ ఈ లిస్ట్ లో లేకపోతే ఎలా. క్యాట్ ఐ సన్ గ్లాస్ అద్భుతంగా ఉంది.

కంగనా రౌనత్ :
ఫ్యాషన్ క్వీన్ ఆమె యాక్సెసరీస్ తో చాలా అద్భుతంగా కనిపించిన కంగారౌనత్ ఏయిర్ పోర్ట్ వార్డ్ రోబ్ లుక్ అద్భుతంగా ఉంది.

దీపికా పదుకునే :
దీపికా పదుకునే ఏలాంటి సన్ గ్లాస్ లో అయినా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. .

ఆలియా భట్:
ఆలియా భట్ట న్యూబి ఫ్యాషనిష్ట చాలా అద్భుతంగా ఉంది ఆమె ధరించిన ఫ్యాషనబుల్ ఫెయిర్ సన్ గ్లాస్ చాలా అద్భుతంగా ఉంది .

సోనాక్షి సిన్హా:
దబాంగ్ గర్ల్ ఆమె కలర్ చాలా అద్భుతంగా ఉంది

కత్రినా కైఫ్ :
కత్రినా కైఫ్ ఇండియన్ అవుట్ ఫిట్ లో ఫర్ఫెక్ట్ మ్యాచ్ గా ఉంది. సన్ గ్లాస్ ఫర్ఫెక్ట్ గా ఉంది.



Click it and Unblock the Notifications
