Latest Updates
-
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు?
షాదీ ఫ్యాషన్-రీతీ అర్నేజా రూపొందించిన ఆకుపచ్చ-పింక్ లెహంగాలో జరీన్ ఖాన్
కత్రినా కైఫ్ ని పోలికలతో ఉండే జరీన్ ఖాన్ గుర్తుందా?? ఆమె ఎవరికి గుర్తుండదు చెప్పండి?? హేట్ స్టోరీ 3 సినిమాతో ఈ అమ్మడు పునరాగమనానికి తయారవుతోంది. జరీన్ తన నటనా కౌశలం తో ఆకట్టుకోలేకపోయుండచ్చు కానీ ఆమె ఫ్యాన్స్ ఆమెకున్నారు.

సమ్మోహపరిచే ఆమె కళ్ళు, క్యూట్ స్మైల్ ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తూనే ఉంటాయి ఆమెని.ఈ మధ్యే ముంబాయి లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో మా కంటికి చిక్కింది జరీన్. తను ధరించిన ఆకుపచ్చ లెహెంగా మమ్మల్ని బాగా ఆకట్టుకుంది.సన్నని బంగారు వన్నె దారాలతో మెడ దగ్గర చక్కటి పని తనంతో ఉన్న లెహంగా మీద జరీన్ పింక్ కలర్ దుపట్టా ధరించింది.

రీతీ అర్నేజా ఈ లెహంగా రూపకర్త.ఈ సంవత్సరపు వెడ్డింగ్ ఫ్యాషన్ జరీన్ ద్వారా తెలుసుకోగలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.మరి మీకేమనిపిస్తోంది??రీతీ అర్నేజా డిజైన్ చేసిన ఆకుపచ్చా-పింక్ కలర్ లెహంగా లో జరీన్ సమ్మోహనకరంగా లేదూ??



Click it and Unblock the Notifications
