Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
షారుఖ్ ఖాన్ ఎయిర్ పోర్ట్ లుక్
హ్యాపీ బర్త్ డే కింగ్ ఖాన్.ఈ సూపర్ స్టార్ నటించిన చాలా సినిమాల్లో హీరో పేరు రాహుల్. రాహుల్ ప్రతీ సంవత్సరం యంగ్ గా ఫ్యాషనబుల్ గా తయారవుతున్నాడు. షారుఖ్, ఈ పేరే చాలు అతని గురించి చెప్పడానికి.
అయినా అతని గురించి మీకు తెలియనిదేముంది అతని వార్డ్ రోబ్ విషయాలు తప్ప. అతని సినిమాల గురించి, ఇతర హీరోయిన్లతో ఎఫైర్ల గురించీ బోలెడు వార్తలు వచ్చాయి ఇప్పటికే. కానీ అవేమీ అక్కర్లేదు మాకు. మాకు కావాల్సిందల్లా ఫ్యాషన్, దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాము. కింగ్ ఖాన్ అని షారుఖ్ ని పిలుచుకే మాత్రమే కాదు. సూపర్ స్టార్ అంటేనే కింగ్ ఖాన్. అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షారుఖ్ కి తన ఫ్యాన్స్ ని తన లుక్స్ తో కూడా మెప్పించాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడూ కూడా షారుఖ్ తన లుక్స్ విషయం లో ఫ్యాన్స్ ని దిసప్పాయింట్ చేయలేదు. షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా షారుఖ్ మాకు ఎయిర్ పోర్ట్ లో ఎలా కనిపించాడో, మా పాఠకులకి అతని లుక్స్ గురించి చెప్దామనుకుంటున్నాము. మొదలుపెడదామా.

1.లెదర్ జాకెట్:
ఫ్లైట్ల మధ్యలో షారుఖ్ ఈ లెదర్ జాకెట్ ధరించడాన్ని ఇష్టపడతాడనుకుంటాను.ఈ జాకెట్ స్టైలిష్ గానే కాదు సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.

2.బ్లేజర్:
చాలా మంది క్యాజువల్ గా ఉండే దానిని ఎంచుకుంటే కింగ్ ఖాన్ మాత్రం అందం గా ఉండే బ్లేజర్ ని ఎన్నుకున్నాడు.ఇది కూడా స్టైలిష్ మరియు సౌకర్యవంతం గా ఉంటుంది లెదర్ జాకెట్ లాగే.

3.వైట్ షర్ట్, బ్లూ జీన్స్:
వైట్ షర్ట్ తో బ్లూ జీన్స్ ధరించడం అందరికీ ఇష్టమే. ఇందుకు మన సూపర్ స్టార్ మినహాయింపేమీ కాదు.

4.స్నీకర్స్:
స్నీకర్స్ అంటే పిచ్చి అని మనం అనుష్క ని ఆట పట్టించక్కర్లేదు. షారుఖ్ కి కూడా స్నీకర్స్ అంటే పిచ్చే.

5.వైట్ హ్యాట్:
వైట్ హ్యాట్ తో మీ అలంకరణ పూర్తి అవుతుంది-ఇది షారుఖ్ స్టైల్ మంత్ర

వీటిల్లో ఏవి ధరించడానికి బాగా ఇష్టపడతారు? వేటిని అప్పుడప్పుడూ మాత్రం ధరించాలనుకుంటారు?? కామెంట్ల రూపం లో మాకు తెలియచేయండి.



Click it and Unblock the Notifications
