Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
Lakme Fashion Week 2023: బ్యూటిఫుల్ డ్రెస్సులు...అంతకు మించి హెయిర్ స్టైల్స్ ..మీరు ఓ లుక్ వేయండి..
బ్యూటిఫుల్ డ్రెస్సులు...అంతకు మించి హెయిర్ స్టైల్స్ ..మీరు ఓ లుక్ వేయండి..
ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ల్యాక్మే ఫ్యాషన్ వీక్ 2023 అధికారికంగా మార్చి 9న ప్రారంభమైంది. ఫ్యాషన్ డిజైన్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రీమిమర్ ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ ఈవెంటన్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యాషన్ షో లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొంటున్నారు. ఈ ఫ్యాషన్ వీక్ లో బ్యూటిఫుల్ మోడల్స్ తో పాటు పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా పాల్గొంటున్నారు.

మార్చి 9, రాత్రి 8.00 గంటలకు, అటెలియర్ వేదికగా, వైశాలి ఎస్ అనే లేబుల్ డిజైనర్ వైశాలి షడంగులే తన ఉద్వేగభరితమైన "బినీత్" డిజైన్ల దుస్తులతో అందరినీ ఆకర్షించింది.
వైశాలి షడంగులే ఫ్యాషన్ ప్రపంచానికి కొత్తేమీ కాదు మరియు పారిస్ హాట్ కోచర్ వీక్ 2021లో తన సేకరణను ప్రదర్శించిన మొదటి భారతీయ మహిళా డిజైనర్. ఈమె డిజైన్ చేసే దుస్తులకు వైశాలి S అనే పేరుతో లేబుల్ చేయబడి ఉంటాయి.
వైశాలి ఎస్ యొక్క "Abyss," "Beneath," వంటి స్థిరమైన డిజైన్లతో ఎక్కువ ప్రశంసలు పొందుతుంది. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు, నేటి మోడ్రన్ ప్రపంచంలో ఇలాంటి మోడ్రన్ దుస్తులు చాలా అవసరం! వైశాలి షడంగులే నుండి ఊహించిన విధంగా, "క్రింద" కలెక్షన్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇది దాని ప్రత్యేకమైన మరియు అందమైన డిజైన్ కారణం కాబోలు..
వైశాలి ఎస్ యొక్క స్థిరమైన ఫ్యాషన్, వైశాలి మోడల్స్ రీసైకిల్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ మరియు ఆర్గానిక్ పదార్ధాల నుండి సేకరించిన ఎకో ఫ్రెండ్లీ కలర్స్ తో డిజైన్ చేయబడ్డాయి. ఈ డిజైన్ చూస్తున్నంత సేపు చాలా న్యాచురల్ గా తీర్చిదిద్దినట్టు కనబడుతున్నాయి. మరి మీరేమంటారు..బాస్..

వైశాలి ఎస్ "బినీత్" దుస్తులు
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023లో, వైశాలి ఎస్ "బినీత్" దుస్తులు ధరించి, అందుకు అనుగునంగా హెయిర్ స్టైల్స్ తో సత్తా చాటుతున్న ఆ వయ్యారి భామలను చూస్తే మీకేం అనిపిస్తుంది. పరిశీలించండి.

కళ్లు చెదిరే బ్లూ ఫౌంటెన్‌లా,
కళ్లు చెదిరే బ్లూ ఫౌంటెన్‌లా, మోడల్‌లు పూర్తిగా స్థిరమైన అంశాలతో తయారు చేసిన దుస్తుల్లో ర్యాంప్‌పై నడిచారు. నిస్సందేహంగా, ఈ దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించి ఉంటాయని నేను భావిస్తున్నా. మరి మీకు నచ్చిందా..?

ఐవరీ మరియు లైట్ షేడ్స్‌తో
ఐవరీ మరియు లైట్ షేడ్స్‌తో పసుపు రంగు, మోడల్స్ ఎర్త్ ఏంజెల్స్ లాగా కనిపిస్తున్నారు, ముఖ్యంగా ఈ మోడల్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా గోల్డెన్ కలర్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

కొలాబ్ ఫైర్ అండ్ ఫ్లవర్ కలయికతో
కొలాబ్ ఫైర్ అండ్ ఫ్లవర్ కలయికతో వైశాలి షడంగులే ఈ దుస్తులు డిజైన్ చేశారు. ఈ ఫ్యాషన్ షోలో ఆమె అన్ని డిజైన్ దుస్తుల్లో ఇది ఉత్తమంగా కనబడుతున్నది మరి మీరు ఏమంటారు ఫ్రెండ్స్ .!

మరో మెస్మరైజింగ్ డ్రెస్ డిజైన్
మరో మెస్మరైజింగ్ డ్రెస్ డిజైన్ . మెస్మైరైజింగ్ ఎందుకంటే తన బ్యాక్ గ్రౌండ్ సన్ సెట్ డిజైన్ చాలా అందంగా కనబడుతున్నది. సూర్యరశ్మి పసుపు మరియు మెరూన్ కాంబో చూపరులందరి దృష్టిని ఆకర్షించింది.



Click it and Unblock the Notifications