Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే!
వావ్ ! కుర్రకారు హార్ట్ బీట్ పెంచేస్తున్న కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్
Fashion Trends
oi-Staff
By Super
కింగ్ ఫిషర్ క్యాలెండర్ అమ్మాయిలంటే వారి గురించే అందరి నోటా చర్చ.ఈ టాపిక్ మధుర్ బండార్కర్ దృష్టిని కూడా ఆకర్షించి "క్యాలండర్ గాల్స్" అనే సినిమా తీసారు.కేయిషా లాల్ అక్టోబర్ 2015 కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాల్.
కేయిషా లాల్ లండన్ లో పెరిగిన రాజస్థానీ అమ్మాయి .అక్కడ అనేక ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో ఈమె కవర్ చేయబడింది.వృత్తి రీత్యా మోడల్ అయినా ఈమె చదువులో కూడా మేటి.ఈ అమ్మాయి ఫిల్మ్ అండ్ మీడియా లో గ్రాడ్యుయేషన్ చేసింది.

తనలో తనకి తన చీక్ బోన్స్ బాగా నచ్చుతాయని చెప్పింది మ్యాన్స్ వరల్డ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ అందాల సుందరి.కింగ్ ఫిషర్ 2015 అక్టోబర్ క్యాలెండరు ఫోటో షూట్ కి ప్రేరణ సముద్రం యొక్క రంగు.అందుకోసం ఈమె వేసుకున్న బ్లూ కలర్ స్విం సూట్ ఆమె శరీరంలోని ఒంపు సొంపులని మరింత ద్విగుణీకృతం చేస్తోంది.



Comments
Read in English: KF Calendar Girl For October-Keisha Lall
English summary



Click it and Unblock the Notifications