Latest Updates
-
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.!
ఒకేరోజు రెండు రకాల డ్రెస్సుల్లో మెరిసిన సెక్సీ బ్యూటీ
సన్నీ లియోన్ ఈ మధ్య బాలీవుడ్ లో బిజీ అయిన నటి. ఎందుకంటే.. ఒకేసారి రెండు ప్రోగ్రామ్స్ లో తళుక్కుమనింది. అదీ కూడా రెండురకాల డిఫరెంట్ స్టైల్ డ్రెస్సుల్లో ఫ్యాన్స్ కి కిక్కెక్కించింది. తన సినిమా "మస్తీ జాదే" స్పెషల్ స్క్రీనింగ్ లో మెరిసిన బ్యూటీ.. ఆ తర్వాత టాప్ గేర్ అవార్డ్స్ కార్యక్రమంలో తళుక్కుమంది.

ఎంత బిజీ గా ఉన్నా కూడా ఈ సౌందర్య రాశి ఈ రెండూ కార్యక్రమాలకీ రెండు విభిన్న దుస్తులని ఎంచుకుంది. మొదట కార్యక్రమానికేమో మయూర్ గిరోత్ర డిజైన్ చేసిన లేసుల డ్రెస్స్ ని ధరించి వెళ్ళింది. ఈ డ్రెస్స్ ఎలా ఉందో తెలుసా?? నడుము పైభాగం దాకా ఉన్న హై వెయిస్ట్ స్కర్టు మీదకి క్రాప్ టాప్ మరియూ లేసు జాకెట్టు తో కూడి ఉంది.

ఇక రెండో కార్యక్రమానికేమో అర్చనా కొచ్చార్ డిజైన్ చేసిన సాటిన్ గౌనులో మెరిసిపోయింది సన్నీ.బ్లాక్ మరియూ బేబీ పింక్ రంగుల సమ్మేళనమైన ఈ గౌను చాలా అందం గా ఉంది.ఇది చూస్తే ఈ మధ్య సన్నీ లియోన్ కి ట్రైన్ గౌన్లు ధరించడం ఇష్టంగా ఉన్నట్లుంది అనిపించట్లేదూ??



Click it and Unblock the Notifications
