Latest Updates
-
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
డయాబెటీస్ రోగులకు మేలు చేసే కాఫీ!

కాఫీలో కేఫైన్ తొలగించి తాగినప్పటికి దాని ప్రభావం డయాబెటీస్ పై అదే రకంగా వుందని హర్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఫ్రాంక్ హు వెల్లడించారు. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, మెగ్నీషియం, క్రోమియం మొదలైనవి ఇన్సులిన్ ఉపయోగానికి తోడ్పడతాయన్నారు. టైప్ 2 డయాబెటీస్ తో గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతాలు కూడా వచ్చే అవకాశముందని, అయితే కాఫీ లోని పదార్ధాలకు గుండె సంబంధిత వ్యాధులు పురుషులలోను, స్త్రీలలోను తగ్గించేటందుకు తోడ్పడతాయని తెలిపారు.
ఈ పరిశోధనలో సుమారు 130,000 రోగులను పరీక్షించారు. రోజుకు 1 నుండి 3 కప్పులవరకు కాఫీ తాగిన వారు 20 శాతం తక్కువగా హాస్పిటల్ పాలైనట్లు ఆయన తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
