Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
జీవన విధానం ఎంచుకోండి!

అప్పటివరకు ఏ రకమైన ఆహారాలు తిన్నప్పటికి, సూచనలు కనిపించగానే ఆహారంలో మార్పులు చేయాలి. హానికరమైన ఉప్పు, కొవ్వు, షుగర్, ఆల్కహాలు వంటివి తొలగించాలి. ఆహార నియమాలతో పాటు కొద్దిపాటి వ్యాయామం లేదా నడక వంటివి మరింత సహకరించి వ్యాధిని దూరంగా వుంచే అవకాశాలు ఇస్తాయి. నేటి రోజుల్లో గతంలో వలే, షుగర్ వ్యాధి నియంత్రణలకు, పరీక్షలకు లేబరేటరీల అవసరం కూడా లేదు.
తాజాగా మార్కెట్ లో దొరికే డయాబెటీస్ నియంత్రణ పరికరాలు కొని ఇంటిలోనే ఎప్పటికపుడు షుగర్ స్ధాయిలను తెలుసుకొని నియంత్రించవచ్చు. వ్యాధి ముదిరిన తర్వాత కంటే వచ్చిన వెంటనే జీవన విధానాలు సరిచేసుకుంటే డయాబెటీస్ నియంత్రించటం, నివారణ కష్టమేమీకాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications