Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కేన్సర్ ను అరికట్టే షుగర్ వ్యాధి మందులు!

టైప్ 2 డయాబెటీస్ నివారణకు ఉపయోగించే మెట్ ఫార్మిన్ మందును దీర్ఘకాలంలో వాడితే బ్రెస్ట్ కేన్సర్ కారక కణాలు కూడా మరణిస్తాయని పరిశోధకులు తెలిపారు. టైప్ 2 డయాబెటీస్ వున్నవారికి డయాబెటీస్ సంబంధిత కేన్సర్ లు అంటే బ్రెస్ట్, లివర్, పాన్ క్రియాటిక్ కేన్సర్ లు వచ్చే అవకాశం వుందని ప్రొఫెసర్ ట్రోస్కో తెలిపారు.
పరిశోధకులు కల్చర్ డిషెస్ ఉపయోగించి మానవ బ్రెస్ట్ ట్యూమర్లను పెంచారు. వాటికి మెట్ ఫార్మిన్ ట్రీట్ మెంట్ ఇస్తే కేన్సర్ కణాల సంఖ్య ఆటోమేటిక్ గా తగ్గిపోయినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనా ఫలితాలను విశ్వ విద్యాలయ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
