Latest Updates
-
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.!
షుగర్ వ్యాధి నివారణ తేలికైందేమీ కాదు!
Diabetes
oi-Nageswara
By B N Sharma

షుగర్ వ్యాధి కలిగిన వ్యక్తి లక్షణాలు ఎలావుంటాయంటే.... తరచుగా మూత్రం పోయటం, విపరీతమైన దాహం మరియు ఆకలి, అలసట, లేక అసాధారణంగా నీరసపడటం, బరువు తగ్గటం, శ్వాస కష్టంగా తీసుకోవడం, వికారం, వాంతులు, చర్మం దురదలు, నయం కాని పండ్లు, కడుపు నొప్పి, దృష్టి మందగించడం, చేతులు, కాళ్ళు తిమ్మిర్లెక్కడం, తరచుగా చర్మం, లేదా చిగుళ్ళ్లు, జననాంగాలు ఫంగస్ బారిన పడటంగా వుంటాయి.
చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఈ లక్షణాల ఆధారంగా షుగర్ వ్యాధిని టైప్ 1, టైప్ 2, గర్భవతి డయాబెటీస్ అని వర్గీకరించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Diabetes Treatment is not that easy! | షుగర్ వ్యాధి నివారణ తేలికైందేమీ కాదు!
Story first published: Saturday, October 29, 2011, 16:42 [IST]
Other articles published on Oct 29, 2011



Click it and Unblock the Notifications