Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
డయాబెటీస్ కు డిప్రెషన్ తోడైతే...!

డయాబెటీస్ కు డిప్రెషన్ తోడైన మూడు లేదా అయిదు సంవత్సరాలకల్లా వీరిలో డిమెన్షియా అనే మతిమరుపు వ్యాధి వచ్చేసిందని వాషింగ్జన్ యూనివర్శిటీలోని రీసెర్చర్ ప్రొఫెసర్ వేనే కాటన్ తెలిపారు. స్టడీలో షుమారు 20 వేలమంది రోగులను పరిశీలించటం జరిగింది. డిమెన్షియాకు మనోవేదన లేదా డిప్రెషన్, డయాబెటీస్ రెండూ ప్రధాన కారణాలుగా తెలిపారు.
డయాబెటీక్ రోగులలో సాధారణంగా 20 శాతం మంది డిప్రెషన్ కు కూడా లోనవుతున్నారట. దీనికి కారణాలు పరిశోధిస్తున్నారు. డయాబెటీస్ రోగులకే త్వరగా డిప్రెషన్ ఏర్పడటానికి కారణం ఏమిటి అని పరిశోధిస్తే, డయాబెటీక్ రోగులు సరిగా ఆహారం తీసుకోకపోవడం, లేదా సరైన వ్యాయామ ప్రణాళికలు ఆచరించకపోవడం, స్మాకింగ్ అతిగా చేయటం, షుగర్ లెవెల్స్ నియంత్రణలో వుంచుకోకపోవటం వంటి కారణాలు, మానసిక మార్పులు మనోవేదన లేదా డిప్రెషన్ కు దోవతీస్తున్నాయని, ఈ రెండు వ్యాధులు కలసి డిమెన్షియా కలిగిస్తున్నాయని పరిశోధకలు తేల్చారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
