Latest Updates
-
నారద జయంతి: వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా.. -
వృషభం, సింహం, మకర రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 02 మే 2026
మహిళలు రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే..!?
Diet Fitness
oi-Nageswara Sharma
By B N Sharma

ముఖ్యంగా గుండె అనారోగ్య ఫలితంగా వచ్చే పక్షవాతం వంటివి కూడా కాఫీ తాగడం వల్ల దూరమవుతాయని పరిశోధకులు తెలిపారు. దాదాపు 39 వేల మందికి పైగా మహిళల మీద పదిన్నర సంవత్సరాల పాటు ఈ పరిశోధనను నిర్వహించారు.
కాఫీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడటంతో పాటు ఆక్సిడటివ్ అంశం తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఈ కారణాల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Daily two cups of coffee keeps women healthy | మహిళలు రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే..!?
Story first published: Monday, August 29, 2011, 12:42 [IST]
Other articles published on Aug 29, 2011



Click it and Unblock the Notifications