Latest Updates
-
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా?
అతి తర్వగా బరువు తగ్గించే పవర్ డైయట్
సాధారణంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు చాలా మంది. అది నిజం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంతే ఆయుష్యును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం కోసం నానా ఇబ్బందుల పడుతున్నారు. జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తుతున్నారతప్ప. సహజ పద్దతులతో నిత్య ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. మారుతున్న జీవన శైలితో మాటు శరీరాలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు నాజుకు అనేది మరుగై బొద్దుగా కనబడేది ఫాష్యన్ అయిపోయింది. అయితే ఆ అధిక బరువు ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది. అనేక అనారోగ్యాలు కారణం అవుతంది. రక్త పోటు, గుండె సంబంధిత వ్యాధులు, మరియు మధుమేహం ఇలాంటి మరెన్నో రకాల జబ్బులకు రావడానికి అవకాశాలున్నాయి.కాబట్టి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శరీరక వ్యాయామానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. అటువంటి పరిస్థితులల్లో ఆరోగ్యకరమైన పోషకాహారమే ప్రయోజనకరం మరి అటువంటి పోషకాహారన్ని డైయట్ లో ఏవిధంగా తీసుకొంటే అతి త్వరగా బరువు తగ్గుతారో చూద్దాం...
ఉదయాన్నే: ఉదయాన్నే కొద్దిగా నిమ్మరసం మరియు గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న విష మలినాలను బయటకు పంపవేయబడుతుంది.

ఎగ్ వైట్ ఆమ్లెట్స్
ఎగ్ వైట్ ఆమ్లెట్స్ (2) + బ్రౌన్ బ్రెడ్ రెండు స్లైస్

ఫ్రూట్ సలాడ్
ఫ్రూట్ సలాడ్/ మొలకెత్తిన ధాన్యాలు

ప్రీ లంచ్
ప్రీ లంచ్ (భోజనానకి ముందు) : మధ్యహ్న భోజనానికి ముందు బ్లాక్ టీ తాగడం వల్ల జీవక్రియను మెరుగుపరచును.

రోస్టెడ్ చికెన్
బాయిల్ / రోస్టెడ్ చికెన్ / సోయా బీన్స్(200grms)+ బ్రౌన్ రైస్ (1/2ప్లేట్) / చపాతీ(1)

సోయా బీన్స్
బాయిల్ / రోస్టెడ్ చికెన్ / సోయా బీన్స్(200grms)+ బ్రౌన్ రైస్ (1/2ప్లేట్) / చపాతీ(1)

ఉడికించిన పప్పు
ఉడికించిన పప్పు + బ్రౌన్ రైస్ (1/2ప్లేట్) / చపాతీ(1-2)

ఉడికించిన శెనగలు
ఉడికించిన శెనగలు

ఉడికించిన ఎగ్ వైట్
ఉడికించిన ఎగ్ వైట్(3) + వెజిటేబుల్ సూప్

చికెన్ లేదా తునా సలాడ్
చికెన్ లేదా తునా సలాడ్

సిట్రస్ పండ్లు
సాయంత్రం: సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. సిట్రస్ పండ్లను(నిమ్మజాతికి చెందిన పండ్లు, ఆరెంజ్, బత్తాయి, జామ) బెర్రీస్, ఆపిల్ తీసుకోవడం వల్ల సాయంత్రంలో కలిగే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు...
బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం): అల్పాహారినికి క్రింది వాటిలో ఏదేని ఒకటి లేదా రెండింటిని ఎంపిక చేసుకోండి.
ఎగ్ వైట్ ఆమ్లెట్స్ (2) + బ్రౌన్ బ్రెడ్ రెండు స్లైస్
పాలు(బాగా కాచి వెన్న తీసిన పాలు ఒక గ్లాసు)+కార్న్ ఫ్లేక్స్/ఓట్స్/గోధుమ పొట్టు
ఫ్రూట్ సలాడ్/ మొలకెత్తిన ధాన్యాలు
వెజిటేబుల్ పోహా/ఉప్మా
వెన్న తీసిన పాల నుండి తయారు చేసి కాటేజ్ చీజ్/బ్రౌన్ బ్రెడ్
ప్రీ లంచ్ (భోజనానకి ముందు) : మధ్యహ్న భోజనానికి ముందు బ్లాక్ టీ తాగడం వల్ల జీవక్రియను మెరుగుపరచును.
మధ్యహ్నా భోజనం:
బాయిల్ / రోస్టెడ్ చికెన్ / సోయా బీన్స్(200grms)+ బ్రౌన్ రైస్ (1/2ప్లేట్) / చపాతీ(1)
ఉడికించిన పప్పు + బ్రౌన్ రైస్ (1/2ప్లేట్) / చపాతీ(1-2)
మితంగా పెరుగు(100grms) ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.
సాయంత్రం: సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. సిట్రస్ పండ్లను(నిమ్మజాతికి చెందిన పండ్లు, ఆరెంజ్, బత్తాయి, జామ) బెర్రీస్, ఆపిల్ తీసుకోవడం వల్ల సాయంత్రంలో కలిగే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు...
గ్రీన్ టీ తో రెండు మారీ లైట్ బిస్కెట్స్
ఉడికించిన శెనగలు
రాత్రి భోజనం: క్రింది తెలిపి వాటిలో ఏదిని ఒకటి లేదా రెండింటిని ఎంపిక చేసుకోవచ్చు...
ఉడికించిన సోయా బీన్ న్యూట్రెలా / సూప్ + సలాడ్,
ఉడికించిన ఎగ్ వైట్(3) + వెజిటేబుల్ సూప్
చికెన్ లేదా తునా సలాడ్
ఉడికించిన పప్పు(పప్పుతో తయారు చేసిన ఏదే కూరలు)



Click it and Unblock the Notifications
