Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
బరువు తగ్గి, స్లిమ్ బాడీ పొందడానికి పవర్ ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్
సహజంగా మనం బరువు ఎలా పెరుగుతామో తెలుసా? అతి తక్కువ ప్రోటీన్ ఫుడ్స్ మరియు అధిక ఫ్యాట్ మరియు బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల? మరి ప్రోటీనులు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కొన్ని వారాల్లో బరువును తగ్గించుకోవచ్చా అనే సందేహం మీలో కలగవచ్చు?
ప్రోటీన్ ఫుడ్స్ బాడీ మెటబాలిక్ రేట్ ను పెంచుతుంది. అంటే మనం ఏదైతే ఆహారంగా తీసుకుంటామో, వాటిని వెంటనే శరీరం వివిధ రకాలుగా ఉపయోగించుకొని మనకు ఎనర్జీని అందిస్తుంది. మన శరీరంలో మెటబాలిజం రేటు చాలా చురుకుగా మరియు వేగవంతంగా ఉన్నట్లైతే మనం తీసుకొనే ఆహారాలు ఫ్యాట్ రూపంలో నిల్వ చేయదు. సాధారణంగా మనం గమనించినట్లైతే ఎవరైతే తక్కువ మెటబాలిక్ రేట్ కలిగి ఉంటారో వారిలో ఫ్యాట్ అధికంగా ఉంటుంది.
వేగంగా బరువు తగ్గాలంటే వెంటనే వీటిని ప్రారంభించండి...
మరి మన శరీరం యొక్క మెటబాలిక్ రేటును పెంచడానికి మరియు బరువు తగ్గించుకోవడానికి ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అధిక ప్రోటీనులున్న ఆహారాలను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది . ఈ ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మజిల్ మసాస్ ఏర్పడటానికి, దాంతో బరువు తగ్గించుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. మనలో ఎక్కువగా లీన్ మజిల్ మాస్ ఉన్నట్లైతే, మనలో మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. దాంతో మజిల్స్ యాక్టివ్ గా ఉంటాయి.
ప్రేగులను శుభ్రపరిచి, బరువు తగ్గించే ఫైబర్ రిచ్ ఫుడ్స్
ఈఆర్టికల్లో కొన్ని పవర్ ఫుల్ ప్రోటీన్ ఫుడ్స్ ను లిస్ట్ అవుట్ చేసి ఉంచడం జరిగింది . ఇవి మెటబాలిక్ రేట్ తగ్గించడంతో పాటు, బరువు తగ్గించి స్లిమ్ గా మార్చడంతో పాటు మజిల్ మాస్ ను పెంచుకోవచ్చు . మరి ఆ ప్రోటీన్ పవర్ ఫుల్ రిచ్ ఫుడ్ ఏంటో ఒక సారి చూద్దాం....

వీట్ గ్రాస్ పౌడర్:
125గ్రాములు వీట్ గ్రాస్(గోధుమ గడ్డి) పౌడర్లో 2గ్రాములు ప్రోటీన్స్ ఉంటాయి . వీట్ గ్రాస్ పౌడర్లో ప్రోటీనులు, ఫోలిక్ యాసిడ్ , ఐయోడిన్, విటమిన్ ఎ, మరియు కె మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ుంటాయి . కేవలం ఒక టేబుల్ స్పూన్ పౌడర్ కొన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తుంది మరియు శరీరం యొక్క మెటబాలిక్ రేటును పెంచుతుంది.

గ్రేప్ ఫ్రూట్:
ఒక గ్రేప్ ఫ్రూట్ లో 2 గ్రాములు ప్రోటీన్స్ ఉంటాయి . ఈ విషయాన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది . కాబట్టి రెగ్యులర్ ప్రతి రోజూ సగం గ్రేప్ ఫ్రూట్ తినడం ద్వారా , 11వారాల్లో 3 పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు .ఇది ఒక పవర్ ఫుల్ వెయిట్ లాస్ ఫ్రూట్.

పచ్చిబఠానీలు:
1 కప్పు పచ్చిబఠానీల్లో 3గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి . ఇది బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్. ఇది శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ మరియు ఫైబర్ ను అందిస్తుంది . వీటిని పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవచ్చు.

ఫ్లాక్స్ సీడ్స్ :
2టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ లో 2గ్రాముల ప్రోటీనులున్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ లో ప్రోటీన్లు మాత్రమే కాదు ఫైబర్ మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి . ప్రతి రోజూ రెండు టేబుల్ స్పూన్ల ప్రోటీన్స్ ను తీసుకోవడం వల్ల ఎక్కువ పౌండ్లను తగ్గించుకోవచ్చు.

కోకపౌడర్ :
స్వీట్ గా లేని కోకపౌడర్ ను 2టేబుల్ స్పూన్లలో 2గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి . ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరియు ఇందులో ఉండే మ్యాంగనీస్ కూడా శరీరాన్ని స్లిమ్ గా మార్చి మజిల్స్ బిల్డ్ చేస్తుంది.

పాషన్ ఫ్రూట్ :
1కప్పు పాషన్ ఫ్రూట్ లో 2.5గ్రామలు ప్రోటీన్స్ ఉన్నాయి . ప్రోటీన్స్ తో పాటు, ఫైబర్ మరియు విటమిన్ సి అధికంగా ఉన్నాయి . ఈ ఫ్రూట్ బాడీ మెటబాలిక్ రేట్ ను పెంచుతుంది మరియు బరువు తగ్గిస్తుంది . ఈ ఫ్రూట్ ను రోజూ అరకప్పు తింటే చాలు మజిల్స్ పెరిగి, బరువు తగ్గుతారు.

పిస్తా:
అరకప్పు పిస్తా పప్పులో 6.5గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి . ఇది ఒక మంచి హైప్రోటీన్ ఫుడ్ గా భావిస్తారు. దీన్ని బెస్ట్ హైప్రోటీన్ స్నాక్ గా భావిస్తారు . వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల స్లిమ్ గా తయారవుతారు . అంతే కాదు డయాబెటిస్ మరియు హార్ట్ డిసీజ్ రిస్క్ ఉండదు.

మష్రుమ్:
ఒక సర్వింగ్ కు 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్స్ మాత్రమే కాదు, మష్రుమ్ లో సెలీనియం మరియు ఫెర్టిలిటి మరియు మజిల్ బిల్డింగ్ మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

హుమ్స్:
వీటిని పచ్చిబఠానీలు మరియు ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ గ్రేట్ . ఒక కప్పు హ్యుమ్స్ 6 గ్రాములు ఇది వెయిట్ లాస్ ఫుడ్ గా ఉండి, ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ మరియు బోన్స్ కు చాలా మేలు చేస్తుంది.

పీనట్స్:
1/4కప్పు పీనట్స్ లో 9గ్రాములు ప్రోటీనులున్నాయి . ఈ పీనట్స్ బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది మరియు మూడ్ పవర్ పెచంుతుంది. ఫొల్లెట్ అధికంగా ఉండటం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications