Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మెడిసిన్స్ లేకుండా... హై కొలెస్ట్రాల్ కరిగించే ఎఫెక్టివ్ రెమిడీస్..!
శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే.. అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని మనలో చాలామందికి తెలుసు. అయితే.. కొలెస్ట్రాల్ ని ఎఫెక్టివ్ గా, న్యాచురల్ రెమిడీస్ తో.. కూడా తగ్గించుకోవచ్చు. ఎలా ?
ఒకవేళ మీరు అన్ హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్కువగా తినడం, చాలా అరుదుగా వ్యాయామం చేయడం వంటి అలవాట్లు ఉంటే.. మీకు ఖచ్చితంగా.. హై కొలెస్ట్రాల్ రిస్క్ ఉంటుంది. అన్ హెల్తీ డైట్, ఫ్యాట్, షుగర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ ధమనుల్లో పేరుకుంటుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లోకి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యమైన అవయవాలైన గుండె వంటి వాటికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ని కరిగించుకోవడానికి అద్భుతమైన హోం రెమిడీస్ మీకోసం...

ట్రాన్స్ ఫ్యాట్ వద్దు
హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ తీసుకోవడాన్ని అడ్డుకోవాలి. బర్గర్స్, పిజ్జా, చిప్స్ వంటివాటిల్లో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

లీన్ మీట్
రెగ్యులర్ డైట్ లో రెగ్యులర్ మీట్ కి బదులు, రెడ్ మీట్ లేదా లీన్ మీట్ ని చేర్చుకోవాలి. చికెన్ ద్వారా లీన్ మీట్ పొందవచ్చు.

ఓట్స్
కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి ఓట్స్ చక్కటి పరిష్కారం. ప్రతి రోజూ ఉదయం ఓట్స్ తీసుకుంటే.. ఫైబర్ పొందవచ్చు. ఇలా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.

వ్యాయామం
కొలెస్ట్రాల్ తగ్గించుకునే న్యాచురల్ పద్ధతుల్లో వ్యాయామం ఒకటి. ప్రతి రోజూ కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పుష్ అప్స్, లెగ్ లిఫ్ట్స్, హిప్ రొటేషన్స్ చేయాలి.

ఫ్రూట్స్
కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి ఫ్రూట్స్ ని ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోవాలి. చాలా ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఎక్స్ ట్రా కొలెస్ట్రాల్ తొలగించుకోవచ్చు.

దాల్చిన చెక్క కాఫీ
మీ కాఫీలో దాల్చిన చెక్కను చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. ఈ న్యాచురల్ రెమిడీ.. ఎఫెక్టివ్ గా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

ప్రొటీన్స్
హై కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి న్యాచురల్ రెమిడీ.. ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ ని ఎక్కువగా డైట్ లో చేర్చుకోవడం.



Click it and Unblock the Notifications
