Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆర్థరైటీస్ పెయిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
ఆర్థరైటీస్ (కీళ్ళ నొప్పులు)బాధాకరమైన దీర్ఘకాలిక వ్యాధి. కొన్ని సందర్బాల్లో చాలా సీరియస్ గా ఉంటుంది . ఆర్థరైటీస్ ఎముకలకు సంబంధించిన వ్యాది . ఇది ట్రీట్మెంట్ తీసుకొన్నా తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది . కొద్ది రోజుల తర్వాత తిరిగి అదే విధంగా మొదలవుతుంది . పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజ్ గా మారుతుంది. ముఖ్యంగా ఇది జనరల్ వేర్ మరియు టియర్స్ వల్ల జరుగుతుంది.
ఆర్థరైటిస్ ను సర్జరీ ద్వారా నయం చేయలేము , అయితే నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. మరో విషయం ఏంటంటే అన్ని రకాల ఆర్థరైటిస్ ట్రీట్మెంట్స్ వర్క్ కు బాధించవు మరియు కొన్ని సందర్భాల్లో కొన్ని కాంబినేషన్ ట్రీట్మెంట్స్ కొంత మందిలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందులో కొన్ని మీకోసం ఈ క్రింది విధంగా...

అదనపు బరువు వల్ల సాధారణంగా కంటే 4 సార్లు మోకాళ్ళ జాయింట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది . ఇంకా కొద్దిగా బరువు తగ్గడం వల్ల మీ మోకాళ్ళకు మంచి ఉపశమనం కలుగుతుంది.
కొద్దిగా బరువు తగ్గించుకోవడం వల్ల జాయింట్ హెల్త్ మెరుగుపడుతుంది మరియు పొటెన్షియల్ రిస్క్ తగ్గుతుంది 50శాతం ఓస్టిరియోఫోసి ఆర్థరైటిస్ రిస్క్ డెవలప్ కాకుండా తగ్గించుకోవచ్చు.
కొన్నిరకాల ఆహారాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు కారణమవుతాయి. ముఖ్యంగా టమోటో, వంకాయ, బంగాళదుంప, మరియు పెప్పర్ కార్న్స్ వంటివి అలర్జీ మరియు ఆర్థరైటిస్ అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

ఈ రకమైన ఆహారాలను ప్రయోగాత్మకంగా ఎలాంటివి ఆర్థరైటిస్ ను మెరుగుపరుస్తాయి లేదా మరింత వరెస్ట్ గా మార్చుతాయో గమనించుకొని, దాని ప్రకారం డైట్ ను అడ్జెస్ట్ చేసుకోవాలి.
కొన్ని పరిశోధనల ప్రకారం, ఓమేగా 6ఫ్యాటీయాసిడ్స్, రెగ్యులర్ గా తినడం వల్ల, ఆర్థరైటిస్ లక్షణాలను చూపెడుతుంది. ఇలా ఆర్థరైటిస్ లక్షణాలను సూచించే ఇలాంటి ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ నుండి తొలగించాలి. .
అలాగే విటమిన్ సి లోపం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణం అవుతుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది . 500mg విటమిన్ సి లో చాలా స్మాల్ డోస్ ను రోజూ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ ఎఫెక్ట్ ను తగ్గించుకోవచ్చు.

బీటాకెరోటీన్, మరియు కాపర్ వంటి యాంటీ హై యాంటీఇన్ఫ్లమేటరీ జ్యూసుల్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
పైన్ ఆపిల్ జ్యూస్ బ్రొమైలిన్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది . ఇందులో చాలా బలమైన యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఎప్సమ్ సాల్ట్ వాటర్ తో స్నానం చేయడంలో వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం సల్ఫేట్ చాలా ఉపశమనం కలిగిస్తుంది. మెగ్నీషియంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆర్థరైటిస్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మంలో చాలా సులభంగా గ్రహించబడుతుంది.
మెగ్నీషియం అత్యంత అవసరమైనటువంటి మూలకం మరియు అత్యవసరమైన మినిరల్స్ ను మానవ శరీరంలో కనుగొనబడినవి. చాలా సాధారణంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

ఎప్సమ్ సాల్ట్ బాత్ ఆర్థరైటిస్ పెయిన్ నివారించడానికి చాలా గొప్ప హోం రెమెడీ. ఇందు నుండి ఉత్పత్తి అయ్యే వేడి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మరియు వాపు తగ్గిస్తుంది . అదే విదంగా కండరాలను బలోపేతం చేస్తుంది.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మెటబాలిక్ ప్రొసెస్ స్ట్రాంగ్ గా మారుతుంది మరియు శరీరంలో కొన్ని అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది.
కాబట్టి, కొన్ని ఆర్థరైటిస్ రెమెడీస్ ఉన్నాయి . వీటిని ఇంట్లోనే ప్రయత్నించి ఆర్థరైటిస్ నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications