Latest Updates
-
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!
మజ్జిగలో ఇది కలుపుకొని తాగితే.. బెడ్‌ని దడదడలాడిస్తారు!
మజ్జిగ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఇది కేవలం పానీయం మాత్రమే కాదు. ఆరోగ్యానికి మేలు చేసే ఔషధం కూడా. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని తాగడం వల్ల అనేక రోగాలు దూరమవుతాయి. ఇందులో జీలకర్ర కలుపుకొని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడడం, శరీరాన్ని చల్లబరచడం అనే ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి. అసలు మజ్జిగలో జీలకర్ర కలుపుకొని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీలకర్ర మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణ సమస్యలు దూరం
మజ్జిగలో జీలకర్ర కలుపుకొని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలన్నీ దూరమవుతాయి. అజీర్తి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే శరీరంలోని అదనపు ద్రవాలను తొలగించడానికి ఈ జీలకర్ర మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది. వాపును నివారిస్తుంది. చర్మం కాంతి వంతంగా మెరిసే విధంగా చేస్తుంది. ముఖ్యంగా మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే జీలకర్రలోని యాంటీ యాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కండరాల నొప్పులను తగ్గించేందుకు కూడా ఇవి ఎంతగానో సహాయపడుతుంది.
జీలకర్ర మజ్జిగ తయారు చేయడం ఎలా?
జీలకర్ర మజ్జిగ తయారు చేసుకోవడానికి, ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు, నీరు కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా కారం కూడా కలుపుకోవచ్చు. ఆ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఆ మజ్జిగను సర్వ్ చేసుకుంటే జీలకర్ర మజ్జిగ సిద్ధమైనట్లే.
శృంగారానికి కూడా
మజ్జిగతో పాటు జీలకర్రలో కూడా శృంగానికి పనికొచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర మజ్జిగను తక్కువగా తీసుకోవడం వల్ల శృంగారంలో కింగ్ అవ్వొచ్చు. మీ భాగస్వామిని సంతృప్తి పరచొచ్చు. వెంటనే స్కలనం కాకుండా రతి క్రీడను ఎంజాయ్ చేయవచ్చు.
మజ్జిగ జీలకర్రను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం కొంత సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అవేంటంటే?
మజ్జిగలో లాక్టోస్ అనే పదార్ధం ఎక్కువ మొత్తం ఉంటుంది. అయితే ఈ మజ్జిగ అంటే అసహనం ఉన్న వారికి ఈ జీలకర్ర మజ్జిగ తాగడం వల్ల వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అపానవాయువు, ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చలికాలంలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం శరీరం చల్లగా మారే అవకాశం ఉంటుంది.
మజ్జిగ జీలకర్రను మితంగా తీసుకోవడం మంచిది. తాజాగా తయారు చేసిన మజ్జిగ జీలకర్రను తీసుకోవడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
