Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
షుగర్ అధికంగా తింటే షుగర్ వ్యాధే కాదు...!

ఈ నేపధ్యంలో, అధికంగా చక్కెరను తీసుకునేవారిలో ఊబకాయ సమస్యతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు తదితర జబ్బులు వచ్చే అవకాశాలున్నాయని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించినట్లుగా కూడా వీరు తెలిపారు. ప్రధానంగా మహిళలు రోజుకు వంద కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ను తీసుకోవాలని లేదా ఆరు టీస్పూన్ల చక్కెరను మాత్రమే అంటే షుమారు 25 గ్రాములు మాత్రమే షుగర్ ను తీసుకోవాలని వీరు తెలుపుతున్నారు.
ఇదే విధంగా, పురుషులు రోజుకు 150 కెలోరీలకు మించకుండా ఉండేలా చక్కెరను తీసుకోవాలి. లేదా తొమ్మిది టీస్పూన్ల మేరకు అంటే 37.5 గ్రాముల చక్కెరను మాత్రమే తీసుకోవాలని వీరు సూచించారు. ఒకవేళ ఈ మోతాదుకుమించి చక్కెరను తీసుకున్నా లేదా తీపి పదార్థాలు తీసుకున్నా వీలైనంత మేరకు.... అధిక నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయని పరిశోధకులు తెలుపుతున్నారు. కూల్ డ్రింక్ ల వంటివి తీసుకోవడంతో శరీర రక్తంలో షుగర్ నిల్వలు పెరగడంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోందని, తాము పరిశోధించిన దాదాపు ఆరువేలమందిలో 20 శాతం మేర వ్యక్తులలో చక్కెర అధికంగా తీసుకోవడం వలననే వారిలో అధిక కెలొరీలు పెరిగినట్లు తాము గుర్తించినట్లు పరిశోధకులు తెలుపుతున్నారు.
మరి అన్నిటికి మించి ప్రతిరోజూ ఆనందంగా పొట్ట కండరాలు కదిలేలా నవ్వేస్తూంటే గుండెకు ఎంతో ఆరోగ్యం చేకూరుతుందని కూడా స్టడీలు చెపుతున్నాయి. గుండె ఆరోగ్యానికి నవ్వు ఒక సహజ టానిక్! నవ్వటంకూడా ఒక మంచి ఆహారం. కడుపుబ్బేలా నవ్వేస్తే, గుండెకు రక్త ప్రసరణ అధికమవుతుందని ఈ అధ్యయనం తెలుపుతోంది. నవ్విన తర్వాత ఏర్పడే ప్రయోజనాన్ని రీసెర్చర్లు ఒక అరబిక్ వ్యాయామంతో వచ్చే ప్రయోజనంగా గుర్తించారని డెయిలీ ఎక్స్ ప్రెస్ పత్రిక పేర్కొంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications