Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మీ గుండె ప్రాధాన్యత ఏమిటి?

అయితే, మన గుండె విషయంలో కూడా ఇదే పరిస్ధితి వుంటుంది. కనుక రక్తాన్ని పంప్ చేస్ ఈ గుండె గురించి దాని పనితనాన్ని గురించి తెలుసుకోవడం ముఖ్యం. గుండె గురించిన సమాచారం, దానికి ఏది మంచి ఏది చెడు అనేవి కూలంకషంగా తెలుసుకొని వుంటే మీకు వచ్చే గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకునే అవకాశం కూడా వుంటుంది. అనేక చోట్ల మనం గుండెను హృదయమనే మాటలో వాడి ఎంతో అపురూపంగా దానిని వర్ణిస్తూంటాము. శరీరంలోని ఏ అవయవం కూడా ఇంత ప్రాధాన్యతను మానసికంగా సంతరించుకోలేదు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో మరణాలకు గుండె జబ్బులు ప్రధానకారణంగా చెపుతున్నారు.
ప్రతిరోజూ గుండె సంబంధిత వ్యాధులు లేదా పోట్లు వంటి వాటితో సుమారు 2,000 మంది అమెరికన్లు మరణిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే ప్రతి 44 సెకండ్లకు ఒక మరణం కలుగుతోంది. అయితే, ఇటీవలికాలంలో కొంత వరకు గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలు తక్కువగా వున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి గుండెకు వ్యాధులు వస్తే చాలావరకు ఆకస్మిక మరణాలే సంభవిస్తున్నాయి. రోగులు హాస్పిటల్ చేరేటంతవరకు కూడా వ్యవధిలేక మరణిస్తూంటారు. మానసికంగా గుండెకు ఒక ప్రత్యేక స్ధానం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications