Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మీ గుండెకు బలవర్ధకమైన ఆహారం!

గుండెకు బలమైన ఆహారంలో పండ్లు, పచ్చటి కూరలు, తృణధాన్యాలు, పీచు పదార్ధాలు వుంటాయి. కొవ్వు, సోడియం, కొల్లెస్టరాల్, కేఫైన్ వంటి గుండె జబ్బులు కలిగించే పదార్ధాలు తక్కువగా వుంటాయి. సాధారణంగా గుండెజబ్బు రోగులు ఎప్పటికపుడు ఆమార నిపుణుల పర్యవేక్షణలో వుండి వారి ఆహార ప్రణాళికలు మార్పులు చేసుకుంటారు. ఈ రోగులకు నేషనల్ కొల్లెస్టరాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మేరకు రోజుకు, పీచు 20 నుండి 30 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 50 శాతం నుండి 60 శాతం వరకు కేలరీలు ఇచ్చేవిగాను కొవ్వు 25 నుండి 35 శాతం కేలరీలు, శాట్యురేటెడ్ కొవ్వు 7 శాతం కంటే తక్కువ కేలరీలు, మోనో అన్ శాట్యురేటెడ్ కొవ్వు 20 శాతం కంటే తక్కువ, పాలీ అన్ శాట్యురేటెడ్ కొవ్వులు 10 శాతం, కేలరీలకంటే తక్కువగాను వుండాలి.
కొల్లెస్టరాల్ రోజుకు 200 మి.గ్రాములు మాత్రమే వుండాలి. సోడియం, లేదా కేఫైన్ రోజుకు సాధారణంగా 2,000 నుండి 4,000 మి.గ్రా.మాత్రమే వుండాలి. గుండెజబ్బు రోగుల ఆహారంలో కొన్ని ఆహారాలు నియంత్రించబడి ఆరోగ్యం, పోషకాలు అందించే ఆహారాలు చేర్చబడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
