Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండెకు మేలు చేసే ఆహారం!

శాట్యురేటెడ్ కొవ్వులు వీలైనంత తగ్గించాలి. రెడ్ మీట్, వెన్న, నెయ్యి, కొవ్వు అధికంగా వుండే పాల ఉత్పత్తులునూనెలు వదిలివేయాలి. గుడ్డు సొన కూడా తినకండి. మీరు తినే ఆహారంలో కొల్లెస్టరాల్ రోజుకు 300 మి.గ్రా.మించి వుండరాదు. కుక్కీలు, క్రేకర్లు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తులు, సలాడ్ డ్రసింగ్ లు, వేపుడు ఆహారాలు, మైక్రోవేవ్ పాప్ కార్న్ వదలండి. సాధారణంగా కార్బో హైడ్రేట్లు తినవద్దని చెపుతారు. కాని మీరు తినే ఆహారంలో 60 శాతం కార్బోహైడ్రేట్లు కూడా వుండాలి.
ప్రతిరోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం వంటివి చేయాలి. స్విమ్మింగ్, సైకిలింగ్ లేదా ట్రెడ్ మిల్ వంటివి సత్వర ఫలితాలనిస్తాయి. అంతేకాక, ఎలివేటర్లబదులుగా మెట్లు ఎక్కడం వంటి శారీరక శ్రమకలిగించేవి ఆచరించాలి. ఇప్పటికే మీరు చాలాకాలంగా వ్యాయామం చేయనివారైతే, వ్యాయామాలు మొదలు పెట్టేముందు డాక్టర్ ను సంప్రదించండి. ఇప్పటికే అధికబరువు కలవారు ఎప్పటికపుడు తమ బాడీ మాస్ ఇండెక్స్ సరి చూసుకుంటూ తగిన వ్యాయామాలు, పోషకాహారం నిపుణుల పర్యవేక్షణలో అమలు చేయాలి. తగ్గవలసిన బరువు ఒకేసారి కాకుండా, ప్రణాళిక మేరకు క్రమంగా తగ్గాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications