Latest Updates
-
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు
తియ్యటి డ్రింక్ లు - తీవ్ర గుండె జబ్బులు!

తియ్యటి పానీయాలు నానాటికి పెరుగుతున్న గుండెజబ్బులకు కారణమవుతున్నాయని హార్వర్డ్ స్కూల్ పబ్లిక్ హెల్స్ ప్రొఫెసర్ డా. ఫ్రాంక్ వెల్లడించారు. రోగులలోను, సామాన్య ప్రజలలోను షుగర్ కల పానీయాల సేవనను అదుపు చేయాల్సిన అవసరం వుందని తెలిపారు.
ఈ రీసెర్చిలో 42,883 మంది పురుషులను స్టడీ చేశారు. డ్రింకులు తాగిన వారి రక్తంలోని ప్రొటీన్లను, లిపిడ్ లను గుండె సంబంధంగా పరీక్షించారు. సి - రియాక్టివ్ ప్రొటీన్, హానికర లిపిడ్లనబడే ట్రిగ్లీసెరైడ్లు, హై డెన్సిటీ లిపోప్రొటీన్లు కూడా పరీక్షించారు. ఈ పరిశోధనాంశాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications