Latest Updates
-
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా?
ఆల్కహాలు, అజీర్ణాలు.. గడబిడపెడుతున్నాయా?

వాము ప్రయోజనాలు పరిశీలిస్తే-
1. కొద్దిపాటి వాము మజ్జిగతో తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది.
2. చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి. కొద్దిగా నోటిలో వేసుకొని వేడి నీటితో కలిపి నమలాలి.
3. అజీర్ణం వల్ల వచ్చే పొట్ట లేదా పేగుల నొప్పులు, గ్యాస్ సమస్య తగ్గుతాయి. లివర్, కిడ్నీలు సమస్యలకు కూడా ఇది పనిచేస్తుంది. కిడ్నీ రాళ్ళు కరగాలంటే వాము తినాలి.
4. గుండె, తల, చెవులు లో నొప్పులు వాము తింటే తగ్గుతాయి. వాము నూనె కొద్ది చుక్కలు చెవిలో వేయాలి.
5. వాము నూనెతో కీళ్ళ నొప్పులు, నయమవుతాయి.
6. ఆల్కహాలు తాగిన తర్వాత కడుపులో వచ్చే గడబిడలను, వికారాన్ని నియంత్రించేందుకు వాము తినవచ్చు. ఆకలి పెంచుతుంది.
7. భోజనం తర్వాత నమిలితే నోటి దుర్వాసన పోయి జీర్ణక్రియ సాఫీగా వుంటుంది. పండ్లు నొప్పులకు వాము మరగించిన వేడి నీరు పుక్కిలి పడితే తగ్గిపోతాయి.
8. బహిష్టు నొప్పులకు వాడితే మంచి ఫలితం వుంటుంది. వేయించిన వామును పాలతో తీసుకోవాలి.
9. వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది.
10. గర్భవతులు రెగ్యులర్ గా తింటే రక్తాన్ని శుభ్రపరచటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది.
ఇవన్నీ వాము తినటం వలన వచ్చే ఆరోగ్య లాభాలు. వీటిని పప్పులు, కూరలు, రొట్టెలు, పరోటాలు లేదా వేయించిన పకోడిలలో కూడా వేసి రుచిని ఆరోగ్యాన్ని కలిగించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications