Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అద్భుతంగా ఉండబోతోంది..! - ఆదివారం, 24 మే 2026 -
వృషభం, మిథునం, కన్య రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 24 నుండి 30 మే 2026 వరకు -
కాల్షియం, ఐరన్ పుష్కలం..కేవలం 15 నిమిషాల్లో సూపర్ ఫుడ్ మునగాకుతో పకోడీలు.. -
విష్ణుమూర్తి సొంత కొడుకు రాక్షసుడిగా ఎలా మారాడు? కన్నతల్లే ఎందుకు చంపింది? -
రెస్టారెంట్ స్టైల్ ట్రిపుల్ షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్..ఇంట్లోనే ఈజీగా.. -
దమ్ ఆలూ ఇలా చేస్తే రెస్టారెంట్ కంటే రుచిగా ఉంటుంది.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పోలీస్ ఆఫీసర్ అని నమ్మించి 21 మంది మహిళల జీవితాలతో ఆట.. AIతో ఆ కేటుగాడు చేసిన మోసం ఇదే! -
ఖరీదైన డ్రై ఫ్రూట్స్ ఎందుకు? సమ్మర్ లో నానబెట్టిన పల్లీలు తింటే జరిగే అద్భుతం ఇదే! -
ఉల్లిపాయ, టమాటా ఉంటే చాలు.. జస్ట్ 10 నిమిషాల్లో చపాతీల్లోకి టేస్టీ కుర్మా చేయండిలా.. -
నో మైదా,నో ఈస్ట్..ఇంట్లోనే బేకరీ స్టైల్ సాఫ్ట్ రాగి బ్రెడ్ ఇలా చేసుకోండి!
శరీరంలో ఎపుడూ నీరు వుండాలంటే...!
Wellness
oi-Nageswara
By B N Sharma

వెజిటబుల్స్ - బ్రక్కోలి, కేరట్లు, సొరకాయ, ఉల్లి, టమాటాలు, దోస మొదలైన వాటిల్లో నీరు అధికం. వీటిని మీ ఆహారంలో భాగంగా చేర్చండి.
పండ్ల రసాలు - పండ్లలో వుండే సహజ నీరు శరీరానికి మంచిది. పుచ్చకాయ, పైన్ ఆపిల్, ఆపిల్, స్ట్రాబెర్రీలు, స్క్వాష్, నిమ్మరనం, ఆరెంజెస్, చెర్రీస్ వంటి పండ్లు శరీరానికి పుష్కలంగా ద్రవాలను అందిస్తాయి. వర్కవుట్ల తర్వాత శరీరానికి డీహైడ్రేషన్ ఏర్పడకూడదంటే, వెంటనే తగినంత పండ్లరసాలు లేదా నీరు తాగాలి.
ద్రవ పదార్ధాలు - ఆహారంలో సూప్, పండ్లు, వెజిటబుల్ సూప్ వంటివి తీసుకుంటే నీరు బేలన్స్ అవుతుంది.
నీరు - ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసులు కనీసం నీటిని తాగాలి. అది శరీరంలో కావలసినంత తేమను వుంచుతుంది. మలినాలను విసర్జిస్తుంది. ముఖాన్ని కాంతివంతం చేయడం, జుట్టు రాలకుండా చేయటం చేస్తుంది. ప్రతి గంటకు లేదా అరగంటకు ఒక గ్లాసు నీరు తాగండి.
పాల ఉత్పత్తులు - పాలు, పెరుగు వంటివి ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. వీటిలో శరీరానికి తగిన కాల్షియం, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు వుంటాయి. మిల్క్ షేక్, బటర్ మిల్క్ వంటివి రుచిగా కూడా వుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Water Rich Food Hydrate The Body | ఛీ పాడు...ఎపుడూ మూత్రం పోయాలి!
Story first published: Tuesday, December 6, 2011, 8:57 [IST]
Other articles published on Dec 6, 2011



Click it and Unblock the Notifications