Latest Updates
-
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!
తలనొప్పికి తక్షణ ఉపసమనమిచ్చే సాల్మన్ మరియు ఇతర సీ ఫుడ్
మొదడులో ఒత్తడి కారణంగా భరించలేనంతగా తలనొప్పి వస్తుంది. అలాంటి తలనొప్పులను తగ్గించాలంటే చాలా సులభమైన పద్దతులు ఉన్నాయి. మీరు సీపుడ్ ను ఎక్కువగా తీసుకొనే వారైతే అందులో ముఖ్యంగా సాల్ మన్, మాక్రెల్, ట్యూనా, హెర్రింగ్, సార్డినెస్ మున్నగునవి. వీటిలో తైలము ఎక్కువ & విటమిను' ఎ, డి, ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికము గా ఉంటాయి. కాబట్టి సీఫుడ్ ను అధికంగా తీసుకోవాలి. సీ ఫుడ్ లో అధికంగా ఓమెగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి అది తలకు సంబంధించిన సమస్యలన, మెదడు వాపును తగ్గిస్తుంది. కాబట్టి మీరు తీసుకొనే మాంసాహారంలో సీఫుడ్ ఎక్కువగా ఉండేట్లు చూసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.




Click it and Unblock the Notifications
