For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎత్తైన పిరుదులను తగ్గించుకోవటానికి వ్యాయామాలు

By Super
|

మీరు ఎత్తైన పిరుదుల గురించి ఆలోచిస్తున్నారా? కాబట్టి మీరు మీకు ఇష్టమైన దుస్తులను వేసుకోలేకపోతున్నారా? మీరు ఒక క్రమరహిత కొవ్వు చేరినదని భయపడి మీకు ఇష్టమైన ఆహారంను మానివేయాలని అనుకుంటున్నారా?

మీరు ప్రతి రోజు కొన్ని వర్క్ అవుట్స్ చేయాలి. పిరుదులను తగ్గించటానికి అనేక వ్యాయామాలు ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా వాటిని ప్రతి రోజు చేయటమే. పిరుదులను తగ్గించే వ్యాయామాలు కండరాల బలోపేతం మరియు మీ పిరుదు ఆకారంలో సరిగ్గా కనిపించేలా చేస్తాయి. పిరుదు తగ్గించే వ్యాయామాలు మీ పిరుదు అదనపు మెత్తని కొవ్వును కూడా తగ్గిస్తాయి. ఇక్కడ మీరు ప్రయత్నించటానికి పిరుదు తగ్గించే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి.

స్టెప్ అప్స్

స్టెప్ అప్స్

స్టెప్ అప్స్ పిరుదులను తగ్గించే ఉత్తమ వ్యాయామం అని చెప్పవచ్చు. మీరు దీని కోసం చాలా ఎక్కువ ఎత్తు ప్లాట్ ఫాం ఎంచుకోవాలి. ఒక సాధారణ చిట్కా ఏమిటంటే మీరు ఈ వ్యాయామం కోసం రెండవ మెట్టును ఉపయోగించవచ్చు. కేవలం మీరు అడుగు పెట్టడంతో మీ పిరుదుల మీద మేజిక్ లా ఎలా పనిచేస్తుందో చూడండి.

బస్కీలు

బస్కీలు

ఇది పిరుదులను తగ్గించటానికి ఉత్తమ వ్యాయామంగా చెప్పవచ్చు. బస్కీలు అనేక మందికి ఇష్టమైనవిగా ఉంటాయి. దీన్ని చేయటం సులభం మరియు పిరుడులకు బాగా పనిచేస్తుంది. ఒక నైస్ పిరుదుల కోసం చేసే వ్యాయామాలలో ఒకటి. పిరుదు వ్యాయామం చేయడం గొప్పఅనుకూలత మరియు కండరాల ఫైబర్ ఉంటుంది. మీరు ప్రతి రోజు అనుసరించాలి. మీరు మంచి ఫలితాలు కోసం 2-3 సెట్ల కోసం బస్కీలు మళ్ళీ చేయాలి.

రన్నింగ్

రన్నింగ్

మీరు పటిష్టమైన వ్యాయామాలు కోసం వెళ్ళటం కుదరకపోతే,అప్పుడు రన్నింగ్ ను ఎంచుకోండి.రన్నింగ్ ఒక మంచి పిరుదు ఉత్తమ వ్యాయామాలలో ఒకటి.రన్నింగ్ మీ తొడలు మరియు పిరుదులలో కేలరీలను పెద్ద మొత్తంలో బర్న్ చేయటానికి ఉత్తమ వ్యాయామాలలో ఒకటి.మీరు రన్నింగ్ వ్యాయామం చేయడానికి గ్రౌండ్ లేదా ఒక ట్రెడ్మిల్ ను ఎంచుకోవచ్చు. ప్రతి రోజు అర గంట రన్నింగ్ చేస్తే మీ పిరుదుల సమస్య పరిష్కరం అవుతుంది.

లుంగెస్

లుంగెస్

మీకు మీ పిరుదులు వేగంగా తగ్గాలని అనుకుంటే,అప్పుడు దీనిని ప్రయత్నించండి. మీరు ఒక నైస్ పిరుదు వ్యాయామాల కోసం చూస్తుంటే మీకు లుంగెస్ బాగుంటుంది. లుంగెస్ చేసినప్పుడు చాలా ఉత్తేజకరముగా మరియు ఖచ్చితంగా దానిని ఆస్వాదించవచ్చు. పిరుదు తగ్గించే వ్యాయామాలు చేసినప్పుడు కొన్నిసార్లు ప్రత్యేక కండరాలు పనిచేస్తాయి. మీరు ఒకే సమయంలో బహుళ కండరాలపై మీ వ్యాయామ అనుభూతి కావాలని అనుకుంటే లుంగెస్ చేయవచ్చు. దీనిని క్రమంగా చేస్తే ఆ తేడాను మీరే గమనించవచ్చు.

పిరుదులను నొక్కుట

పిరుదులను నొక్కుట

ఇది పిరుదులకు మంచి వ్యాయామాలలో ఒకటి. మీరు ఒక బంతి మీద కూర్చొని చేయవచ్చు. మీరు ముఖ్యంగా మీ పిరుదు యొక్క అదనపు కొవ్వును బర్న్ చేయాలనీ అనుకుంటున్నారా. ఈ వ్యాయామంలో మీ శరీరంనకు పని తక్కువ మరియు కేలరీలు ఎక్కువ బర్న్ అవుతాయి. మీరు ఎప్పుడూ దీన్ని కొనసాగిస్తే,మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ పిరుదు ఖచ్చితంగా కొన్ని రోజుల్లో మంచి ఆకారంలో ఉంటుంది. అంతేకాక రివర్స్ లుంగెస్,సైడ్ స్టెప్ బస్కీలు,హైకింగ్,ఒక కాలుతో లిఫ్త్స్ వంటి వ్యాయామాలు కూడా ఉన్నాయి. మీరు మీ మానసిక స్థితి మరియు వర్క్ అవుట్ సామర్థ్యంను బట్టి వాటిని ఎంచుకోవచ్చు.

Desktop Bottom Promotion